నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చించిన ఆయన ఈరోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో చర్చలు జరిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి మద్యంతా గి కారు నడిపి ఓ బైక్ ను ఢీకొట్టాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ లో బయటపడ్డ మరో సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది. గన్నవరంలో మైనర్ బాలికను మూడు రోజుల పాటూ నిర్బంధించి రేప్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ క్రైం | ఆంధ్రప్రదేశ్
భూమి మీదకు వ్యోమగాములు సురక్షితంగా రావడంపై స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ స్పందించారు. వారి రాకపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన అధ్యక్షుడు ట్రంప్ కు థాంక్స్ చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా సైన్యంలో ట్రాన్స్ జెండర్ల నియామకాన్ని నిషేధిస్తూ అధ్యక్సుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను నిలిపేయాలని ఫెడరల్ కోర్ట్ చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు చేరుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. వ్యోమగాములకు స్వాగతం పలుకుతూ పోస్ట్ పెట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
స్పేస్ నుంచి సురక్షితంగా తిరిగి వచ్చిన నలుగురు ఆస్ట్రోనాట్స్ కు నాసా స్వాగతం పలికింది. విజయవంతంగా యాత్రను పూర్తి చేసుకుని వచ్చినందుకు క్రూ 9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
సునీతా విలియమ్స్ మరో ముగ్గురు వ్యోమగామలతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్ 17 గంటల ప్రయాణం తర్వాత భూవాతావరణంలోకి సేఫ్ గా ల్యాండ్ అయింది. ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News
సునీతా విలియమ్స్, మిగతా వ్యోమగాములు భూమి మీద అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. వాళ్ళు మరి కాసేపట్లో ల్యాండ్ అవుతారు. ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News
డీప్ సీక్ ను ప్రభుత్వ, అధికార డివైజ్ లలో ఇన్ స్టాల్ చేయవద్దని యూఎస్ వాణిజ్య శాఖ తన ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు