author image

Manogna alamuru

Myanmar: మసీదుల్లో ప్రార్థన చేస్తూ 700 మంది మృత్యువు.. 2వేలకు పైనే..
ByManogna alamuru

దేవుడిని ప్రార్థిస్తూ...ఆ దేవుడి దగ్గరకే వెళ్ళిపోయారు పాపం. మయన్మార్ లో భూకంపం మిగిల్చిన విషాదం ఇది. దాదాపు 700మంది ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగానే చనిపోయారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

NASA: మీడియా ముందుకు సునీతా విలియమ్స్..మళ్ళీ ఐఎస్ఎస్ కు వెళ్తా..
ByManogna alamuru

తొమ్మిది నెలలు అంతరిక్షంలో ఉండి ఈ మధ్యనే భూమి మీదకు తిరిగి వచ్చిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు మొట్టమొదటి సారిగా మీడియా ముందుకు వచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్
ByManogna alamuru

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. కేకేఆర్ మీద మ్యాచ్ గెలిచింది. దాంతో పాటూ ఒకే వేదికపై ఒకే ప్రత్యర్థి మీదా అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా కూడా రికార్డ్ సృష్టించింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

CSK VS RR: చివర వరకూ సా...గిన మ్యాచ్..రాజస్థాన్ కు మొదటి గెలుపు
ByManogna alamuru

మామూలుగా టీ20ల్లో 11 లేదా అయ్యేసరికి మ్యాచ్ ఉవరు గెలుస్తారో తెలిసిపోతుంది. కానీ ఈరోజు జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మాత్రం సాగతీతలా అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Mynmar Earth quake: శవాల దిబ్బగా మయన్మార్..వ్యాపిస్తున్న దుర్గంధం
ByManogna alamuru

మయన్మార్ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Shane Warne: షేన్ వార్న్ మృతిపై అనుమానాలు..బెడ్ రూమ్ లో మిస్టరీ డ్రగ్?
ByManogna alamuru

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ 2022లో థాయ్ లాండ్ లోని కోహ్ సమూయి ఐలాండ్ లో సడెన్ గా చనిపోయాడు. గుండెపోటుతో మరణించాడని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Hyderabad: మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్యహత్య కేసులో కొత్త మలుపు..భర్త వల్లనే..
ByManogna alamuru

అత్తాపూర్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్యహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఆమె భర్త అమిత్ లోహియా వల్లనే ఆమె మనస్తాపానికి గురై...సూసైడ్ చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

Mynmar: తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు..మయన్మార్ లో మృత్యుఘోష
ByManogna alamuru

వరుస భూప్రకంపనలు మయన్మార్ ను అతలాకుతలం చేశాయి. దీని వలన అక్కడ ప్రజల జీవితం ఛిన్నాభిన్నం అయిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

SRH: బాబోయ్ హైదరాబాద్ లో ఉండలేం..సన్ రైజర్స్ గగ్గోలు
ByManogna alamuru

 హైదరాబాద్ ఫ్రాంఛైజీ అయిన సన్ రైజర్స్ తమ నగరాన్నే వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటోంది. దీనికి కారణం ఇక్కడ ఉన్న హెచ్ సీఏ అని చెబుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Hyd: హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ByManogna alamuru

హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి. దీనికి సంబంధించి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరం మొత్తం లింకు రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

Advertisment
తాజా కథనాలు