Pahalgam Attack: పహల్గామ్ అటాక్ లో చనిపోయిన మృతుల వివరాలు వెల్లడి..

కాశ్మీర్ లోని పహల్గామ్ లోని ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో 16 మందిని పోలీసులు గుర్తించారు. వారి వివరాలను ప్రకటించారు. మరో పది మంది క్షతగాత్రుల వివరాలను కూడా పోలీసులు తెలిపారు. 

New Update
J&K Terror Attack

J&K Terror Attack

పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ లో ఇప్పటి వరకు మొత్తం 28మంది చనిపోయారు. మరో 60 మంది గాయాలపాలయ్యారు. చనిపోయిన వారిలో 16 మంది వివరాలను అధికారులు రిలీజ్ చేశారు. గాయపడిన వారిలో పదిమంది వివరాలను కూడా తెలిపారు. మృతుల పేర్లు, ఎక్కడి నుంచి వచ్చారు లాంటి వివరాలను లిస్ట్ లో ఇచ్చారు. 

today-latest-news-in-telugu | Pahalgam attack | killed 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు