భారత స్టాక్ మార్కెట్ జోరు ఆగేలా కనిపించడం లేదు. వరుస లాభాలతో దూసుకుపోతున్న సూచీలు మరోసారి జీవితకాల గరిష్టాలను నమోదు చేసుకున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Manogna alamuru
ఈరోజ సాయంత్రం కురిసిన వర్షాలనికి ముంబై నగరం మునిగిపోయింది. వరదలతో రోడ్లన్నీ నిండిపోయాయి. చాలా విమానాలను దారి మళ్లించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఆఫీసులో మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతోనే నిందితుడు ముక్తిరంజన్ ఆమెను దారుణంగా చంపాడని తెలుస్తోంది. మహాలక్ష్మిని చంపాక రంజన్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | క్రైం
ఆంధ్రప్రదేశ్‌లో 16మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
జమ్మూ–కాశ్మీర్‌లో రెండో విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 54 శాతం పోలింగ్ నమోదైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తమ పార్టీ మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో వైసీపీ అధినేత జగన్ ఈ నెల 28న తిరుపతి వెళ్ళనున్నారు. అదే రోజు రాష్ట్ర ఆలయాల్లో పూలు చేయాలని జగన్ పిలుపు నిచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఐఫోన్ 13 కేవలం 11 రూ.లకే అంటూ ప్రచారం చేసింది ఫ్లిప్ కార్ట్. ప్రమోషన్స్‌తో ఉదరగొట్టింది. తీరా సేల్ స్టార్ట్ అయ్యాక కేవలం ముగ్గురికి మాత్రమే ఈ డీల్ వచ్చింది. short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్ | నేషనల్
అభివృద్ధి చెందుతున్న భారత్ నెమ్మదిగా ఆర్ధికశక్తిగా ఎదుగుతోంది. తాజాగా ఆసియ పవర్ ఇండెక్స్‌లో రీజినల్ పవర్స్‌లో సత్తా చాటింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
తెలంగాణలో మళ్ళీ వర్షాలతో తడవనుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వాతావరణం
ఈరోజు కూడా స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి 85, 169 దగ్గర ముగియగా.. నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి 26,004 దగ్గర ముగిసింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/M6yGrZe9uIjCB6nwhgSb.jpg)
/rtv/media/media_files/LyifWhIsQ22NLNLEAtUm.jpg)
/rtv/media/media_files/PDm8lpMkqASphRa02R4I.jpeg)
/rtv/media/media_files/2vw5Ek8DkriBvd1mxT0N.jpg)
/rtv/media/media_files/edhvuIwb9yBR7v06Yt8c.jpg)
/rtv/media/media_files/5VauasE2TG2BFZiRW9Ny.jpg)
/rtv/media/media_files/GECjjqRLDSy0bjCLUG0y.jpg)
/rtv/media/media_files/gdlggZoHhX8U6kGKCOt7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains-2-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Profits-on-Shares-jpg.webp)