హైదారాబాద్ లో అర్థరాత్రి ఒంటిగంటవరకు ఫుడ్ స్టాల్స్ పెట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Manogna alamuru
బీజేపీ, జేడీ(ఎస్) తన మీద ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
2008 డీఎస్సీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ప్రతిపదిక ఉద్యోగాలు ఇస్తున్నట్టు విద్యాశాఖ నోట్ రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
లెబనాన్‌లోని బీరుట్‌పై ఇజరాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం క్వబైసీ మరణించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అసలు అదానీకి, శ్రీలంకకు, దిసనాయకే కు ఏంటి సంబంధం? వివరాలు కింది ఆర్టికల్‌లో... Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
హైదరాబాద్‌లోని దుర్గం చెరువు అసలు విస్తీర్ణం 160 ఎకరాల్లో ఉందంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక అందించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఉత్తరప్రదేశ్‌లో అన్ని ఆహార కేంద్రాలకు కఠిన నియమాలు అమలు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News
కోలకత్తా షాన్‌లో ఒకటైన ట్రామ్‌లు ఇక కిపించవు. వీటి సర్వీసులను ఆపేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఈరోజు దేశీ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డ్‌ను సమోదు చేశాయి. సెన్సెక్స్ మొదటిసారిగా 85వేల మార్కును దాటింది. మరోవైపు నిఫ్టీ కూడా 26వేల స్థాయిని దాటింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
మానవాళి విజయం యుద్ధాలతో రాదని ప్రధాని మోదీ అన్నారు సమిష్టి శక్తిలో, ప్రపంచ శాంతిలో ఉందని ఆయన ఉద్ఘాటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/46MvLt06yQ2OVvlUQv3w.jpg)
/rtv/media/media_files/rKtjTgnKg7UY3TzGahB5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/dsc-1-jpg.webp)
/rtv/media/media_files/f4SWaVENFLtCaqQqAQcq.jpg)
/rtv/media/media_files/rUtpNNvykiw6JghxpvUV.jpg)
/rtv/media/media_files/4Djm6EtOeT91MqjDZtr0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/yogi-jpg.webp)
/rtv/media/media_files/Vlt8BRoFCU4xw7BcrHnF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Stock-Market-1-jpg.webp)
/rtv/media/media_files/raWqxQV79AAulnFppJ7a.jpg)