ఎన్సీపీనేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిర్ధారణ చేసుకునేందుకు మేజిస్ట్రేట్ కోర్టు బోన్ అసిఫికేషన్ టెస్ట్ కు ఆదేశించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ చేపట్టిన స్టార్ షిప్ ఐదో ప్రయోగం విజయవంతం అయింది. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద రాకెట్. రెండు దశల ఈ భారీ రాకెట్ వియవంతంగా భూమికి చేరుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
దేశ వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని...దీని కారణంగా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వాతావరణం | విజయవాడ | కడప | విజయనగరం | పశ్చిమ గోదావరి | ఒంగోలు
హైదరాబద్ మేయర్ విజయలక్ష్మి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లో జరిగిన బతుకమ్మ సంబరాల సందర్భంలో టైమ్ దాటిన తర్వాత కూడా పెద్ద సౌండ్‌తో డీజే ప్లే చేశారు..ఈ విషయాన్ని పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
సల్మాన్ ఖాన్‌కు సహకరిస్తే సిద్ధికీ పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తోంది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
గత ఏడాది ఇజ్రాయెల్ మీద హమాస్ చేసిన దాడి చాలా చిన్నది అని..అసలు అమెరికా 9/11తరహా భారీ దాడికి ప్లాన్ చేసిందని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త జీ.ఎన్ సాయిబాబా కన్నుమూశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | నేషనల్
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా ఒక్క నెల మాత్రమే గడువు ఉంది. నవంబర్ 5న జరగనున్న ఈ ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్‌ల మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్టుగా ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
బంగ్లాదేశ్‌తో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న భార బ్యాటర్లు పరుగుల సునామీ చేశారు. 20 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి297 పరగులు చేశారు. సంజూ శాంసన్ 47 బంతుల్లో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
భారత క్రికెటర్లు ఈరోజు హైదరాబాద్‌లో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో రెచ్చిపోయారు. ఒకరిని మించి ఒకరు బ్యాటింగ్‌తో చితక్కొడుతూ..బంగ్లా బౌలర్లు బెంబేలెత్తించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/HWEGYOuxUV08tEKtMPDK.jpg)
/rtv/media/media_files/cNeO6s2I2U87QoA95zWn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/1600x960_286947-rains.jpg)
/rtv/media/media_files/fnlhlmvWjqMuaksVCVkE.jpg)
/rtv/media/media_files/0AV9hGFeKp0KBRa5iB2A.jpg)
/rtv/media/media_files/K9TNNABUn42Y2jhr24nb.jpg)
/rtv/media/media_files/9kY6qzyqbXbeAUZkALNQ.jpg)
/rtv/media/media_files/ZHtsO1y7kDnhMInAzUNM.jpg)
/rtv/media/media_files/ww08eO0827AXughIz2ZH.jpg)
/rtv/media/media_files/rPHaKD7JDZeunJSoOAiL.jpg)