మరో రెండు రోజుల్లో రాయలసీమ, కోసతాంధ్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణ శాఖ. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో వర్షాలు విపరీతంగా పడతాయని హెచ్చరిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వాతావరణం
Manogna alamuru
ఇప్పటికే రకరకాలుగా వినియోగదారులను ఆకర్షిస్తున్న జియో ఇప్పుడు మరో కొత్త యాప్‌తో వచ్చేసింది. దీని ద్వారా లోన్స్ ఇస్తామంటూ అంబానీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తెలంగాణ ఆరోగ్యశాఖలో 371 పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. గత నెలలో 2050 నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | టాప్ స్టోరీస్
చెన్నైలో రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్ళూరు జిల్లా కవారిపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో నిలబడి ఉన్న గూడ్స్‌రైలును ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో ఆడుతున్న టీమ్ ఇండియా క్రికెట్ జట్టు...దీని తరువాత న్యూజిలాండ్‌తో తలపడనుంది. దీనికి సంబంధించి 15 మంది కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా అక్రమాలకు పాల్పడుతూ..కోట్లు కూడబెట్టిన ఓనర్ సౌరభ్ చంద్రకర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తిరుచ్చి నుంచి షార్జాకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో చిక్కుకుంది. టేకాఫ్ అయిన తర్వాత టెక్నికల్ ఇబ్బందులు రావడంతో గాల్లోనే చక్కర్లు కొడుతోంది. Short News | breaking | Latest News In Telugu | టాప్ స్టోరీస్
డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార సభలో ఏ ఆర్ రహమాన్ కాన్సర్ట్ ఉండనుందని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న మనదేశ సైనికుల పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భయంకరమైన మిల్టన్ తుఫాను ఫ్లోరిడా తీరప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. భయంకరమైన గాలుల, వర్షంతో ముంచెత్తింది. టోర్నడోల దెబ్బకు ఐదుగురు మరణించారు. 30 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/swN8aYZewLDu4Tc0A77j.jpg)
/rtv/media/media_files/OelxWHMowsemKtEoPxge.jpeg)
/rtv/media/media_files/pTnoJPqdRGgj5O9VrYs5.jpg)
/rtv/media/media_files/csdLsBdrAQvJDqpYQXqr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bumrah-rohit-jpg.webp)
/rtv/media/media_files/qyqD0bSgA6a3DqNXj8uc.jpg)
/rtv/media/media_files/qVEWN7ob0ULQuUGLhsKk.jpg)
/rtv/media/media_files/lr1pZRrqrnv7BTi9YVty.jpg)
/rtv/media/media_files/DkrEFiXSIFfkuQyPMc8o.jpg)
/rtv/media/media_files/p90m4aS699gaCv7C2Ke4.jpg)