ప్రపంచ ధనంతుడు ఎలోన్ మస్క్...ఇది నిన్నటి వరకు. ఇప్పుడు ఈ స్థానాన్ని లారీ ఎల్లిసన్ అనే 81 ఏళ్ళ వ్యక్తి సొంతం చేసుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Manogna alamuru
నేపాల్ జెన్ జీ ఆందోళనలను ఎంత విధ్వంసం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం పడిపోయింది. అక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బీసీసీఐ ఎన్నికలు మరో రెండు వారాల్లో జరగనున్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి దిగ్గజ క్రికెటర్ సచిన్ రేస్ లో లేరని క్లారిటీ వచ్చింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
ఒకవైపు భారత్ తో వాణిజ్య సంబంధాలను మెరుగు పర్చుకుంటామని చెబుతూనే మరోవైపు జీ7 దేశాలకు భారత్ పై అదనపు సుంకాలను విధించాలని ఒత్తిడి చేస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
తాజాగా గూగుల్ జెయినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ టూల్ ద్వారా "నానో బనానా" 3D ఫిగరిన్.. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతోంది. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్ టెక్నాలజీ
సుంకాల విషయంలో భారత్, అమెరికాలు త్వరలోనే ఒక ఒప్పందానికి వస్తాయని చెబుతున్నారు అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
హనుమాన్ తర్వాత తేజా సజ్జా మళ్ళీ హిట్ కొట్టాడు. తాజాగా విడుదలైన మిరాయ్ సినిమా అదిరిపోయిందని టాక్ వస్తోంది. మొదటి షో చూసిన వారందరూ సినిమా అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపితేనే చర్యలు కొనసాగిస్తామని ఆ దేశ వాణిజ్య మంత్రి హోవర్డ్ లూట్నక్ ప్రకటించడం సందేహాలుకు దారి తీస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
నేపాల్ రాజకీయాల్లో అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై జెన్ జీ ఉద్యమకారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఉటా వ్యాలీ యూనివర్శిటీ హత్యకు గురైన ట్రంప్ అత్యంత సన్నిహితుడు చార్లీ కిర్క్ ను చంపింది కాలేజీ వయసు గల కుర్రారేనని ఎఫ్బీఐ చెబుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు