సౌత్ ఆఫ్రికాలో తెలుగు అబ్బాయి తిలక్ వర్మ రెచిపోతున్నాడు. ఇతనికి ఇవాళ సంజూ శాంసన్ కూడా తోడయ్యాడు. ఇద్దరు బ్యాటర్లూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి సెంచరీలు బాదారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Manogna alamuru
ఏం రీల్స్ పిచ్చో ఏమో కానీ ఈ మధ్య వీటితో ఎంటర్టైన్మెంట్ కన్నా ప్రమాదాలే ఎక్కువ జరుగుతున్నాయి. రైల్లో రీల్స్ చేస్తే ఇక మీదట జైలుకే అని హెచ్చరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఐపీఎల్ 2025 మెగా వేలానికి అంతా సిద్దమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. వేలంలో 574 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. నవంబర్ 24న మెగా వేలం జరగనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఢిల్లీ నుంచి అమెరికాకు అరగంటలోనో, గంటలోనో వెళిపోతే ఎంత బావుంటుందో కదా.దేశాల మధ్య ఉన్న దూరం రోజుల నుంచి గంటల్లోకి మారిపోతుంది అంటున్నారు స్పేస్ ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో ఈరోజు ఒక విచిత్రం జరిగింది. అక్కడ యంగెస్ట్ ఎంపీ, అతి పిన్న వయస్కురాలైన హనా రౌహితీ మైపీ క్లార్క్ స్వదేశీ ఒప్పంద బిల్లుకు వ్యతిరేకంగా గళమెత్తారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఎంత జోరుగా సాగుతోందో...అక్కడ డబ్బులు కూడా అంతే వేగంగా పంపిణీ అవుతున్నాయి. దీంతో ఈసీ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అభివృద్ధి చెందుతున్న దేశాలకు క్లైమేట్ ఫైనాన్స్ అవసరం ఉందని..స్వతంత్ర ఉన్నత స్థాయి నిపుణుల బృందం చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలయెన్స్ పెద్ద ప్రకటన చేసింది. 50 వేల మందికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయిస్తామని తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కులగణన ఆధారగా సంక్షేమ పథాలు తొలగించమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావడానికి కులగణన అవసరం అని ఆయన అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నియంత్రణకు ట్రాన్స్ జెండర్ల నియమించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/15/2nskmIzVDbTt7Lz2q2CB.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/trains-jpg.webp)
/rtv/media/media_files/2024/11/15/iv2yBSJq8fSS1zp3QR0r.jpg)
/rtv/media/media_files/2024/11/15/lHY5BxF0YWrfpl9VVFFN.jpg)
/rtv/media/media_files/2024/11/15/yiFR3fH9N5QVuu32MwuS.jpg)
/rtv/media/media_files/2024/11/15/oXOVwuW1lGX61fQRQSKI.jpg)
/rtv/media/media_files/2024/11/15/EX7S2vEOORgiVEV7HRgR.jpg)
/rtv/media/media_files/2024/11/15/s2LPWXYKPLqzUyJF1ULP.jpg)
/rtv/media/media_files/2024/11/08/19hDYx8yOn2xZ6yjS2gl.jpg)
/rtv/media/media_files/2024/10/21/d9DP46DoA4tWY3p5oUnT.jpg)