New Update
/rtv/media/media_files/B9Ee94p9I3BcH8Xpm0md.jpg)
ST Commission To Telangana:
ఇటీవల లగచర్ల గిరిజనుల పై జరిగిన దమనకాండ పై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఆ గ్రామానికి నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం రానుంది. గ్రామస్థులతో మాట్లాడిన తర్వాత సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల గిరిజన రైతులతో ఎస్టీ కమిషన్ మాట్లాడనుంది.
తాజా కథనాలు