అమెరికన్ ఎయిర్ లైన్స్ విమాన సేవలకు ఆటంకం ఏర్పడింది. దీని కారణంగా ఆ సంస్థకు చెందిన విమానాలన్నీ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
విదేశాలకు పారిపోయిన నిందితులను స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ఇంటర్‌పోల్ తీసుకుంటాయి. ఈ వ్యవహారాలను మరింత ఈజీ చేసేందుకు ఇప్పుడు సీబీఐ భారత్‌పోల్‌ను ప్రారంభించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీ, నియామకాలను చేసింది కేద్రం. దీని ప్రకారం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుతం బాగానే ఉన్నారు. అతని ఆరోగ్యం కోలుకుంటోంది. Sport | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
జమ్మూ–కాశ్మీర్‌లో ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఇది అదుపు తప్పి 350 అడుగుల లోయలో పడిపోయనట్లు తెలుస్తోంది. దీనిలో ప్రయాణిస్తున్న ఐదుగురు జవాన్లు మృతి చెందారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
చాలా రోజుల తర్వాత తల్లీ, కొడుకులు కలిశారు. గొడవలు అన్నీ పక్కనపెట్టి క్రిస్మస్ సంబరాలను చేసుకున్నారు. పులివెందులలో కుటుంబసభ్యులు అందరూ కలిసి ఒక చోట చేరి సందడి చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | కడప | ఆంధ్రప్రదేశ్
ఉక్రెయిన్ దెబ్బకు కిమ్ సైనికులు పరుగులు తీస్తున్నారు. కీవ్ ప్రయోగించిన డ్రోన్లను ఎదుర్కోలేక వారు పారిపోతున్నారు. తాజాగా వీటికి సంబంధించిన వీడియో ఒక బయటకు వచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
బీహార్ దొంగలు...వీరి రూటే సెపరేటు..కొత్తకొత్త మార్గాలు ఎన్నుకుని దొంగతనాలు చేయడంలో వీరి తర్వాతనే ఎవరైనా. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో చోరీ చేసి పారిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
అమెరికాలో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశీ అనుమానాలకు దారి తీస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | తెలంగాణ
యూజర్ల మధ్య పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టడం లక్ష్యంగా అమెజాన్ ప్రైమ్ ఈ ప్రణాళికలు మొదలు పెట్టింది. నెట్ ఫ్లిక్స్ తరహాలో స్ట్రిక్ట్ రూల్స్‌ను అమలు చేయాలని డిసైడ్ అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | ఇంటర్నేషనల్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/24/dd11Aitof4Vpk32RvBq6.jpg)
/rtv/media/media_files/2024/12/24/6wsPz9dN35yof9pTHaMd.jpg)
/rtv/media/media_files/2024/12/24/9x0KRvT1KOufJnA7qs8L.jpg)
/rtv/media/media_files/2024/12/24/gBnV9KMqVBWKj7g3NpVp.jpg)
/rtv/media/media_files/2024/12/24/nOQhhZeaZCCxLIMVdEzf.jpg)
/rtv/media/media_files/2024/12/24/KMWyzhJZOXCMSqjbkMfc.jpg)
/rtv/media/media_files/2024/12/24/2Mm9FafcCU5lOffxIGX7.jpg)
/rtv/media/media_files/2024/12/24/spNbFK48FTAzdywKqZrV.jpg)
/rtv/media/media_files/2024/12/22/wGeHuGXN7lkIw6aIasHM.jpg)
/rtv/media/media_files/2024/12/20/oQGIVojP8sPFmyQ9LuQ4.jpg)