అల్లు అర్జున్‌కు బెయిల్ వస్తుందా రాదా అని అందరూ తెగ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. బెయిల్ పిటిషన్ మీద ఇరు వర్గాల వాదనలు పూర్తవడంతో ఈరోజు నాంపల్లి కోర్టు ఫైనల్ తీర్పు ఇవ్వనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Manogna alamuru
USAలో న్యూ ఆర్లీన్స్ ఘటనలో కీలక విషయాలను తెలిపింది వైట్ హౌస్. న్యూ ఇయర్ రోజు న్యూ ఆర్లీన్‌లో పిక్ అప్ ట్రక్‌తో బీభత్సం సృష్టించిన ఘటనలో టువంటి విదేశీ కుట్రలేదని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మేడ్చల్ లోని సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వీడియోల వివాదం మరింత సీరియస్ అయింది. ఈ అంశంలో మహిళా కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
ఆస్ట్రేలియా–ఇండియాల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ బెంచ్‌కే పరిమితమవ్వడంపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
కొన్ని రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్లను నియమించింది. మొత్తం 29మంది ఆఈసర్లను నియమిస్తూ బీజేపీ కేంద్ర కార్యాలయం లిస్ట్‌ను విడుదల చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ తెలంగాణ
కాశ్మీర్‌కు హిందూ పేరు పెట్టడం సాధ్యమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కాశ్మీర్ ఋషి కశ్యపుడి పేరు పెట్టే అవకాశం ఉందని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీ జరుగుతోంది. దీనిలో చివరి టెస్ట్ ఈరోజు సిడ్నీ వేదికగా మొదలైంది. బుమ్రా కెప్టెన్సీలో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
కొత్త ఏడాది మొదలై ఇంకా రెండు రోజులు అవలేదు. సంబరాలు ఇంకా పూర్తవ్వనేలేదు. ప్రపంచాన్ని భయపెట్టే వార్త చక్కర్లు కొడుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. స్టాక్స్‌ను కొడానికి మదుర్లు ఆసక్తి చూపించడంతో...సెన్సెక్స్ 150 పాయింట్లు పైన.. నిఫ్టీ 23,750 పైన ట్రేడ్ అవుతున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
న్యూ ఆర్లీన్స్ సంఘటన జరిగిన రోజునే అమెరికాలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. న్యూయార్క్‌లో కూడా దుండుగులు అటాక్ జరిగింది. అక్కడి క్వీన్స్ లోని అమాజురా నైట్ క్లబ్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/24/zf5OYHfWYhD2ZmHVTdeF.jpg)
/rtv/media/media_files/2025/01/03/fs6TqxZHMaiB1Kmuk053.jpg)
/rtv/media/media_files/2025/01/02/sPv0MfiJXZf8Dow4XNif.jpg)
/rtv/media/media_files/2025/01/03/CUHJd3yatFt7gDBuUFKn.jpg)
/rtv/media/media_files/2025/01/02/h8Os8smqDjLniJcaoTm9.jpg)
/rtv/media/media_files/2025/01/03/neiyrSLyuwCcHA2t6bOn.jpg)
/rtv/media/media_files/2025/01/03/qU4tH6TBK6c3WZW3ICWs.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-12-2.jpg)
/rtv/media/media_files/f2dlAbI0W4HPewsQzSQd.jpg)
/rtv/media/media_files/2025/01/02/wt9kl4t7LtynbnYK6ico.jpg)