అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ మూసివేస్తున్నామని.. ప్రకటించారు ఫౌండర్ నాట్ ఆండర్సన్. దీనిపై ఒక లేఖను విడుదల చేశారు. అయితే ఎందుకు మూసేస్తున్నామన్న విషయం మాత్రం చెప్పలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
అమెరికా కొత్త అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేలోపు ఇండియా వెళ్ళిన హెచ్–1బి వీసాదారులను తిరిగి వచ్చేయాలని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
సైలెంట్‌గా నిలబడి కోట్లు కొట్టేసింది ఓ కోడి. భీమవరంలో జరిగిన కోళ్ళ పందాల్లో ఓ కోడి అస్సలేమీ పోరాడకుండానే తన యజమానికి కాసుల వర్షం కురిపించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
రష్యా ఎక్కడా తగ్గడం లేదు. ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా పోలాండ్ సరిహద్దుల్లో భారీ స్థాయిలో దాడులు చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
సంక్రాంతికి విడుదల అయిన సినిమాల్లో బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ ఒకటి. పండుగు సినిమాల్లో ఇది బాక్సాఫీసును కొల్లొడుతోంది. మూడు రోజల్లో 50కోట్లు సంపాదించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిన్న అదానీ గ్రూప్ స్టాక్స్ 19శాతం పెరిగాయి. దీంతో ఇంట్రాడేలో టాక్ వాల్యూ గరిష్ట స్థాయి రూ.2,422.90కి చేరుకుంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
జనవరి 7న టిబెట్‌లో భూకంపం వచ్చింది. 7.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి 126 మంది చనిపోయారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు భూ ప్రకంపనలు ఆగలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
లాస్ ఏంజెలెస్‌లో మంటలు ఇంకా చల్లారలేదు. దానికి తోడు ఈరోజు నుంచి శాంటా ఆనా గాలులు మరింత బలంగా వీస్తాయని చెబుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు స్టీవ్ జాబ్స్ భార్య కమలా వచ్చారు. కుంభమేళాకు రావడం స్టీవ్ జాబ్స్ ఎప్పటిదో కల అని...ఆయన రాలేకపోయినా తాను వచ్చి ఆయన కోరిక తీర్చానని కమలా చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు