నిన్న రాత్రి పాకిస్తాన్ లో భూకంప సంభవించింది. ఇస్లామాబాద్‌లలో శనివారం రాత్రి 10:48 గంటలకు భూకంప ప్రకంపనలు వచ్చాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట 18 మంది ప్రాణాలు బలిగొంది. ఇందులో 11 మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికా నుంచి అక్రమ వలసదారులతో వచ్చిన రెండో విమానం నిన్న రాత్రి అమృత్ సర్ చేరుకుంది. రెండో విడతలో మొత్తం 116 మంది భారత్ కు చేరుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా కు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
తలసేమియా బాధితుల కోసం విజయవాడలో ఈరోజు ఎన్టీయార్ ట్రస్ట్ యుఫోరియాతో తమన్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
భారత జట్టుకు తరువాతి కెప్టెన్ స్పీడ్ గన్ బుమ్రా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ దీని మీద ఒక నిర్ణయానికి వచ్చిందని...ప్రస్తుత కెప్టెన్ రోహిత్ ను కూడా ఒప్పిందని సమాచారం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాను భారత్ కు అప్పగించడం మరింత ఆలస్యం కానుంది. తనను బారత్ కు అప్పగించడంపై రాణా మళ్ళా అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట జరిగింది. 13, 14 ప్లాట్ ఫామ్ లపై రైళ్ళు ఎక్కేందుకు ఒకేసారి భారీ సంఖ్యలో ప్రయాణికులు రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
హైదరాబాద్ లో తాజాగా మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. ఈసారి లంచావతార్ విద్యుత్ శాఖలో బయటపడింది. గచ్చిబౌలీ విద్యుత్ శాఖ ఏడీఈ రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టబడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు