హీరో లేకుండా సినిమా తీస్తానని క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా అన్నారు. అది కూడా 4, 5 ఏళ్ళల్లో తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Manogna alamuru
పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలుచేశారన్న ఆరోపణలతో రజనీ, ఐపీఎస్ జాషువాపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
బొలీవియాలో మళ్ళీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్ ఢీకొనడంతో 25 మరణించారు. మరో 26 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మెక్సికో , కెనడా వస్తువులపై 25వాతం సుంకాలు ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్ఫార్మ్ చేశారు. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా లో ఓవల్ ఆఫీస్ లో గొడవ తర్వాత ఉక్రెయిన్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు ట్రంప్. ఇందులో భాగంగా ఉక్రెయిన్ కు ఇస్తున్న మిలటరీ సహాయాన్ని ఉపక్రమించుకుంటున్నామని ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మంచి ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాటర్లను నిలువరించాలంటే మన స్పిన్నర్లు తమ మ్యాజిక్ చూపించాల్సిందే. అందరికంటే ముఖ్యంగా మహ్మద్ షమి తన ప్రతాపం చూపించాలి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఛాంపియన్స్ ట్రోఫీలో బలమైన జట్లు రెండూ ఈరోజు మొదటిసారి తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమ్ ఇండియా, న్యూజిలాండ్ లో ఇప్పటికే సెమీస్ కు చేరుకున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఉక్రెయిన్ ఆవేదనను ప్రపంచం వినాలి అంటూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ పోస్ట్ పెట్టారు. ఉక్రెయిన్‌లోని ప్రజలు తాము ఒంటరి కాదని గుర్తించుకోవాలని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) డైరెక్టర్ (పర్సనల్)గా ప్రియదర్శిని గడ్డం నియమితులయ్యారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ వెంజరమూడు హత్యల కేసులో మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | క్రైం
Advertisment
తాజా కథనాలు