అమెరికాలో ఓవల్ కార్యాలయంలో ఈరోజు ట్రంప్, జెలెన్ స్కీ ల మధ్య జరిగిన వివాదంపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
సడెన్ గా అమెరికా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. వైట్ హౌస్ లో ట్రంప్, జెలెన్ స్కీల మధ్య జరిగిన వాగ్వాదంపై అమెరికా నేతలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
వరంగల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మామునూరులో ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
గుజరాత్‌కి చెందిన ఒక కుటుంబం ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా, తమ ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించాలని దొంగిలించినట్లు తేలింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | క్రైం
ఇప్పటికే ద్రవ్యోల్బణంలో మునిగితేలుతున్న పెద్దన్న అమెరికా ఎకానమీ భవిష్యత్తులో మరింత దిగజారనుందా...అంటే అవుననే చెబుతున్నారు ఆర్ధిక నిపుణులు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఆర్మీ ఇప్పటివరకు 33 మందిని కాపాడింది. ఇంకా మరో 22 మంది కార్మికులు మంచులోనే చిక్కుకుపోయి ఉన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఛాంపియన్ షిప్ లో కీలకమైన ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఇవాళ వర్షార్పణమైంది. మ్యాచ్ మొదలై కొంత ఆడిన తర్వాత వర్షం పడడంతో...ఔట్ ఫీల్డ్ లో నీరు నిలిచిపోవడంతో మొత్తానికే రద్దు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్ n
రంగారెడ్డి జిల్లా నార్శింగ్ మండలం పుప్పాల గూడలో భారీ అగ్ని ప్రమాదం చోట చేసుకుంది. టూస్టోరీ బిల్డింగ్ లో మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ
సరస్వతి పవర్ కార్పోరేషన్ లో వాటాలన్నీ తనవే అంటున్నారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
దేశీ మార్కెట్ భారీ నష్టాల పరంపర కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు