నేషనల్ క్రష్ రష్మికా మందన్నా నటించిన, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండవసారి బాధ్యత చేపట్టిన దగ్గర నుంచీ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. చాలా మందిని దేశం నుంచి బయటకు పంపేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇరు దేశాల మధ్యనా వాణిజ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని.. తాను వచ్చే ఏడాది ఇండియాకు వస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
నిన్నటి వరకు సాగిన నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు ప్రారంభం నుంచే స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 83,550 వద్ద ట్రేడవుతోంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకటే పాటను పదే దే పాడుతూనే ఉన్నారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య వార్ ను తానే ఆపానని మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ఇంకా కొనసాగుతోంది. అది మొదలై ఇప్పటికి 36 రోజులు అవుతోంది. ఇంకెన్నాళ్ళు కొనసాగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇస్తాంబుల్ లో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ ల మధ్య మళ్ళీ శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో..చర్చలు విఫలం అయితే బహిరంగ యుద్ధం తప్పదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
లష్కరే, జైషే మహమ్మద్‌లు సమన్వయ దాడులకు సిద్ధమవుతున్నాయని, చొరబాట్లు, గూఢచర్యం పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన జోహ్రాన్ మామ్దానీ విజయంపై అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిజం vs కామన్ సెన్స్ గా ఆయన గెలుపు ను అభివర్ణించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
న్యూయార్క్ కొత్త మేయర్ జోహ్రాన్ మామ్దానీ ఎన్నికల వాగ్దానాల్లో మహిళలకు ఫ్రీ బస్సు ఒకటి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/11/07/girl-friend-2025-11-07-09-03-05.jpg)
/rtv/media/media_files/2025/08/04/us-visa-2025-08-04-15-02-09.jpg)
/rtv/media/media_files/2025/11/07/trump-ind-2025-11-07-07-11-52.jpg)
/rtv/media/media_files/2024/11/27/8hq0OFDoetmyj7gItFuz.webp)
/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
/rtv/media/media_files/2024/11/07/3sHpKoRIGgFTXgxNUua9.jpg)
/rtv/media/media_files/2025/11/06/khwaja-2025-11-06-08-35-31.jpg)
/rtv/media/media_files/2024/11/02/fKK3x6NljHNQeR6xY1sz.jpg)
/rtv/media/media_files/2025/11/06/mamadani-2025-11-06-06-54-10.jpg)
/rtv/media/media_files/2025/11/04/zohran-2025-11-04-06-59-16.jpg)