author image

Madhukar Vydhyula

Rajasthan: నువ్వసలు మనిషివేనా? ప్రియుడు వెక్కిరించాడని..కన్నబిడ్డను సరస్సులో పడేసి చంపిన తల్లి
ByMadhukar Vydhyula

మాతృత్వం ఒక మధురమైన అనుభూతి. అలాంటిది మాతృత్వానికే మచ్చతెచ్చేలా ఓ తల్లి దారుణానికి పాల్పడింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Vaman Rao : వామన్‌రావు దంపతుల హత్యపై సీబీఐ విచారణ షురూ
ByMadhukar Vydhyula

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు లాయరు దంపతుల హత్యపై సీబీఐ విచారణ ప్రారంభమైంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించింది.

Telangana Politics: తెలంగాణ సాయుధ పోరాటం.. విమోచనమా? విలీనమా? విద్రోహమా?
ByMadhukar Vydhyula

తెలంగాణ సాయుధ పోరాటం నిజాం నిరాంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటం. తమకున్న రాజకీయ ఎజెండాకు అనుకూలంగా ... హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Honor Killing : మరో పరువు హత్య..తమ చెల్లిని ప్రేమించాడని యువకుడిని నరికి చంపిన అన్నలు
ByMadhukar Vydhyula

తమిళనాడులో ఘోరం జరిగింది. తమ చెల్లిని ప్రేమించాడని తెలిసి యువతి అన్నలు యువకుడిని దారణంగా నరికి చంపారు. : క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Sarfaraz Ahmed :  హైదరాబాద్ మెట్రో మ్యాన్ కి ఉద్వాసన..హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీగా సర్ఫరాజ్‌ అహ్మద్‌..
ByMadhukar Vydhyula

హైదరాబాద్‌కు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టుగా ఉన్న మెట్రోరైల్‌  ఎండీగా ఐఏఎస్‌ అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ ను ప్రభుత్వం నియమించింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Big breaking : బూడిద మాఫియా వార్‌..జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు...
ByMadhukar Vydhyula

బూడిద మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వైసీపీనేత జోగి రమేష్‌ని పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

SBI Bank Robbery : కర్ణాటకలో బ్యాంక్‌ దోపిడీ.. తుపాకులు చూపించి.. భారీగా బంగారం, రూ.8 కోట్ల నగదు లూటీ..!
ByMadhukar Vydhyula

కర్ణాటకలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఎస్‌బీఐ బ్యాంక్‌లోకి చొరబడి రూ.58 కోట్ల విలువైన నగదు, నగలు ఎత్తుకెళ్లిపోయారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Operation Polo : ఆపరేషన్ పోలో... 5 రోజుల్లోనే సైన్యం ముందు మొకరిల్లిన నిజాం..ఎందుకంటే?
ByMadhukar Vydhyula

ఆపరేషన్ పోలో కింద, సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశారు. ఈ ఆపరేషన్ 1948లో సెప్టెంబర్ 17న పూర్తయింది.

Tamil Nadu : గుడిలో మటన్‌‌‌తో అన్నదానం.. మొక్కు కోసం 151 మేకలు బలి
ByMadhukar Vydhyula

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఓ లారీ డ్రైవర్‌ ఏకంగా 151 మేకలను బలిచ్చాడు. దీనికి కారణం తన మొక్కుతీరడమే. తంగరాజ్‌... క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Maoist Party: ఆయుధాలు వదిలేస్తాం.. మావోయిస్టుల సంచలన ప్రకటన!
ByMadhukar Vydhyula

సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు