author image

Madhukar Vydhyula

Wife Kills Husnband: ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టిన భార్య..శ్రీశైలం డ్యాంలో శవం
ByMadhukar Vydhyula

వనపర్తి జిల్లాలో వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఓ భార్య కడతేర్చింది. మహబూబ్ నగర్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

AP CRIME: శ్రీకాకుళం జిల్లాలో విషాదం...తొక్కిసలాటలో తొమ్మిదిమంది మృతి
ByMadhukar Vydhyula

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | క్రైం

Atrocity In GHMC: జీహెచ్ఎంసీలో దారుణం..పారిశుద్ధ్య కార్మికురాలిపై లైంగికదాడి
ByMadhukar Vydhyula

ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్ఏంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Billionaires: డిన్నర్‌కు వెళ్లిన బిలియనీర్లు...కస్టమర్లందరికీ సర్‌ప్రైజ్‌
ByMadhukar Vydhyula

ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన ముగ్గురు సీఈవోలు ఓ రెస్టారెంట్ కు డిన్నర్‌కు వెళ్లారు. వారిని చూసి కస్టమర్లు ఎగిరి గంతేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

TG Crime : నిజామాబాద్‌ జిల్లాలోదారుణం..రోడ్డుపక్కనే మహిళ హత్య
ByMadhukar Vydhyula

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నవీపేట్‌ మండల పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Ayyappa Mala : అయ్యప్ప దీక్షా తీసుకున్న విద్యార్థి..పాఠశాలకు అనుమతించని యాజమాన్యం
ByMadhukar Vydhyula

అయ్యప్పమాల ధరించి పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని యాజమాన్యం అనుమతించలేదు. దీంతో వివాదం చెలరేగింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Nara Bhuvaneshwari :  నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం.. అంతర్జాతీయ అవార్డులు
ByMadhukar Vydhyula

సీఎం నారా చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Kurnool Breaking : కర్నూల్ లో మరో ప్రమాదం.. స్పాట్ లో  ఒకరు మృతి...మరో 12 మందికి గాయాలు
ByMadhukar Vydhyula

కర్నూల్‌ జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఎమ్మిగనూరులో ఆటోను తుఫాన్ వాహనం ఢీ కొంది. కర్నూలు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Halloween:  మిషిగన్‌లో హింసాత్మక దాడులకు కుట్ర? అనుమానితుల అరెస్ట్
ByMadhukar Vydhyula

అమెరికాలో హాలోవీన్‌ వీకెండ్‌ సందర్భంగా మిషిగన్‌లో హింసాత్మక దాడులు చేసేందుకు కుట్ర పన్నినట్లు FBI ఆరోపించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Food Poison: గద్వాల బీసీ హాస్టలో ఫుడ్‌ పాయిజన్‌..విద్యార్థులకు అస్వస్థత
ByMadhukar Vydhyula

ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో 50  మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు