ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఉద్యోగి ఒకరు తన కార్యాలయాన్నే బెడ్ రూమ్ గా మార్చాడు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Madhukar Vydhyula
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ నివాసంలో చోరీ జరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ఉత్తరాఖండ్ లో చార్‌ధామ్ యాత్రలో కీలకమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు రవి పుష్య లగ్నంలో ద్వారాలను తెరిచారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ సిద్ధమైంది. వరుసగా అధికార వర్గాలతో మోదీ..భేటీ అవుతుండటం ఉత్కంఠ రేపుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
వేసవి సెలవులు కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. ఆలయం ముందు క్యూ లైన్ లో భక్తులు కొట్టుకున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ పరీక్ష ఆదివారం జరగనుంది. Short News | Latest News In Telugu | నేషనల్
వెండి ధరలు భవిష్యత్తులో పెరుగుతాయని నిపుణుల సూచనతో అనేక మంది బంగారం కంటే ఎక్కువగా వెండిపై పెట్టుబడులు పెడుతున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
పెళ్లయిన 3నెలలకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి భర్త , అత్తమామలు కారణమంటూ బంధువులు దాడి చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
మాజీమంత్రి, వైసీపీ నాయకురాలు రోజాపై తెలుగుదేశంపార్టీ అనుబంధ కార్మిక విభాగం నేత ఒకరు భూ ఆక్రమణ ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
తెలంగాణ రైతు కుటుంబాలకు ధీమానిచ్చే రైతు బీమాను అటకెక్కిస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు