School Holidays for 3 Days: విద్యార్థులకు ముఖ్యగమనిక.ఒక విధంగా శుభవార్త అనే చెప్పాలి. వరుసగా మూడురోజులు సెలవులు వస్తున్నాయి.

Bhoomi
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ ఇంట్లో పెళ్లి వేడుక షురూ అయ్యింది. జామ్ నగర్ లో జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు భారత క్రికెటర్లు ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, హార్దిక్ పాండ్యాతోపాటు పలువురు ఇతర క్రికెటర్లు ఫ్యామిలీతో కలిసి తళుక్కున మెరిశారు.
Anant Ambani-Radhika Pre Wedding: బాలీవుడ్ నుంచి రణ్ వీర్, దీపికా పడుకునే, రాణిముఖర్జీ, షారుఖ్ ఫ్యామిలీ, అలియాభట్, రణబీర్ సందడి చేస్తున్నారు.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు ముఖ్య అతిథిలు జామ్ నగర్ చేరుకున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ లో ప్రముఖ పాప్ సింగ్ రిహాన్న షో చేయనుంది. ఆమె రెమ్యూనరేషన్ కింద సుమారు 75కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ షో కోసం రిహాన్నా భారీ సెట్ వేశారు.
Telangana DSC Preparation Plan: తెలంగాణ డీఎస్సీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. టీఎస్ డీఎస్సీ కోసం సోషల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈ అంశంపై కొన్ని సలహాలు, సూచనలు ఈ కథనంలో తెలుసుకుందాం.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కేంద్రంలోని మోదీ సర్కార్ స్కాలర్ షిప్స్ అందిస్తోంది. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కు ఫిబ్రవరి 15 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మార్చి 31తో ముగుస్తుంది. అమెరికా, లండన్ మాస్టర్స్, పీహెచ్డీ చదువులకోసం ఫీజుతో పాటు రూ. 14 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు.
గుంటూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, జయ శ్రీ దంపతుల కుమారుడు రామ్ కు నిట్ అగర్తలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. అదే సమయంలో తన సహచర విద్యార్థిని,అగర్తలకు చెందిన దాలియాతో ప్రేమలో పడ్డాడు. ఇంజనీరింగ్ విద్య పూర్తై పై చదువుల కోసం అమెరికాకు వెళ్లారు.ఉన్నత చదువులు పూర్తయిన తర్వాతనే వివాహం చేసుకోవాలనుకున్నారు. వారి ప్రేమ విషయం పెద్దలకు చెప్పారు. వారు శుభం కార్డు వేశారు.
Advertisment
తాజా కథనాలు