ఎక్కువ రోజులు బతకాలంటే  ఈ ఫుడ్స్ తినకూడదు

మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్, గింజలు తీసుకోవాలి. ఇందులో పోషకాలు, ఫైబర్ ఉంటుంది.

ఈ ఫుడ్స్ తీసుకుంటే గుండెజబ్బులు, షుగర్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. 

 ప్రాసెస్ చేసిన ఫుడ్స్, షుగర్ ఉన్న ఫుడ్స్ మీ ఆయుష్షును తగ్గిస్తాయి. 

. వీటిలో అధిక కేలరీలు బరువు పెరగడంతోపాటు వాపు, దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతాయి. 

అతిగా తింటే బరువు పెరగడంతోపాటు స్థూలకాయం, దీర్ఘకాలిక వ్యాధులు జీవితకాలాన్ని తగ్గిస్తాయి.