School Holidays for 3 Days: తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త. పాఠశాలలకు వరుసగా మూడు రోజులపాటు సెలవులు రాబోతున్నాయి ఎప్పుడెప్పుడు సెలవులు రాబోతున్నాయో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Holidays: విద్యార్థులకు అలర్ట్..వరుసగా మూడు రోజులు సెలవులు..పూర్తి వివరాలివే.!
విద్యార్థులకు ముఖ్యగమనిక.ఒక విధంగా శుభవార్త అనే చెప్పాలి. వరుసగా మూడురోజులు సెలవులు వస్తున్నాయి. 8వ తేది శివరాత్రి, 9వ తేదీ రెండో శనివారం, తర్వాత రోజు ఆదివారం కావడంతో వరుసగా 3 రోజులు సెలవులు వస్తున్నాయి.
Translate this News: