Anant Ambani-Radhika Pre Wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈవో వీరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. ఈ సెలబ్రేషన్స్ కు దేశ విదేశాల నుంచి అతిథులు హాజరవుతున్నారు. ప్రముఖుల రాకతో గుజరాత్ లోని (Gujarat) జామ్ నగర్ లో సందడి వాతావరణం నెలకొంది. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు సినీతారలు, పలువురు ప్రముఖలు జామ్ నగర్ కు (Jamnagar) తరలివచ్చారు. వీరిని ఆహ్వనించేందుకు ఎయిర్ పోర్ట్ లో స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టులో అతిథిల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ కపుల్ అక్కడ సందడి చేస్తున్నారు. రణ్ వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకునే, రాణిముఖర్జీ, షారుఖ్ ఫ్యామిలీ (Shah Rukh Khan), అర్జున్ కపూర్, అలియాభట్, రణబీర్, దర్శకుడు అట్లీ జామ్ నగర్ చేరుకున్నారు.
పూర్తిగా చదవండి..Anant-Radhika Pre Wedding: అనంత్- రాధిక ప్రీవెడ్డింగ్ సంబరాలు షురూ..స్పెషల్ అట్రాక్షన్ గా బాలీవుడ్ స్టార్ కపుల్స్..!!
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు బాలీవుడ్ స్టార్లు జామ్ నగర్ చేరుకున్నారు. బాలీవుడ్ నుంచి రణ్ వీర్ సింగ్, దీపికా పడుకునే, రాణిముఖర్జీ, షారుఖ్ ఫ్యామిలీ, అర్జున్ కపూర్, అలియాభట్, రణబీర్, సందడి చేస్తున్నారు.
Translate this News: