గ్రీన్ టీ vs ఆరెంజ్ జ్యూస్ రెండింటిలో ఏది మంచిది

 ఆరెంజ్ జ్యూస్ వర్సెస్ గ్రీన్ టీ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసుకుందాం.

గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, కాటెచిన్ లో జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. వాపును తగ్గిస్తాయి. 

గ్రీన్ టీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే లెథనైన్ లక్షణాలతో కూడిన అమైన్లో ఆమ్లం ఉంటుంది. 

 ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇమ్యూనిటి పనితీరు, కొల్లాజెన్, చర్మ ఆరోగ్యానికి మంచిది. 

ఆరెంజ్ జ్యూసులో సహజ చక్కెరలు ఉన్నాయి. ఇవి రక్తంలో షుగర్ పెరుగదలకు దోహదపడతాయి. మితంగా తీసుకుంటే మంచిది. 

 గ్రీన్ టీ, ఆరెంజ్ జ్యూస్ రెండూ వేటికవే ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిని సమతుల్య ఆహారం చేర్చుకుంటే మంచిది. 

గ్రీన్ టీ అనామ్లజనకాలు, జీవక్రియకు సపోర్టు చేస్తుంది. ఆరెంజ్ జ్యూస్ అవసరమైన విటమిన్లు, ఇమ్యూనిటిని పెంచుతుంది.