Anant-Radhika Pre Wedding : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ..రాధికా మర్చంట్ ను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. వీరి వివాహ వేడుక గుజరాత్ లోని జామ్ నగర్ లో జరగనుంది. అయితే నేటి నుంచి జరగనున్న ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ అమెరికన్, బర్బాడియన్ పాప్ స్టార్ రిహన్నా షో చేయనుంది. తన ఫర్మార్మెస్ కోసం రిహాన్నా సుమారు 9 మిలియన్ల డాలర్ల రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నట్లు సమాచారం. అంటే ఆ సింగర్ దాదాపు 75కోట్లు వసూల్ చేస్తున్నట్లు. యాన్ ఈవినింగ్ ఇన్ ఎవర్ ల్యాండ్ టైటిల్ తో ఈవెంట్ ను ఆర్గనైజ్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Anant-Radhika Pre Wedding : అనంత్-రాధికా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో..ఆ పాప్ సింగర్ రెమ్యూనరేషన్ తెలుస్తే షాక్ అవుతారు.!
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు ముఖ్య అతిథిలు జామ్ నగర్ చేరుకున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ లో ప్రముఖ పాప్ సింగ్ రిహాన్న షో చేయనుంది. ఆమె రెమ్యూనరేషన్ కింద సుమారు 75 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
Translate this News: