author image

Kusuma

IND-PAK WAR: భారత్‌పై విషం కక్కుతున్న చైనా.. S-400 ధ్వంసం అయినట్లు ఫేక్ న్యూస్!
ByKusuma

అత్యంత శక్తివంతమైన భారత్ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400‌ను ధ్వంసం చేసినట్లు ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

IND-PAK WAR: పాక్ దాడులను తిప్పికొట్టాం.. ఆర్మీ సంచలన ప్రెస్ మీట్!
ByKusuma

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత సైన్యం సంచలన ప్రెస్ మీట్ పెట్టింది. Latest News In Telugu | Short News

Lorry Accident: గ్రానైట్‌ లారీ బోల్తా.. ముగ్గురు స్పాట్‌లోనే!
ByKusuma

బాపట్ల జిల్లాలోని తిమ్మరాజుపాలెం వద్ద గ్రానైట్ పలకల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. క్రైం | Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్

IND PAK WAR: పాక్‌కు మరో ఎదురుదెబ్బ.. ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌ పూర్తిగా ధ్వంసం
ByKusuma

పాక్ సియాల్‌కోట్‌లోని లూని వద్ద ఉన్న ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌ను సరిహద్దు భద్రతా దళం (BSF) పూర్తిగా ధ్వంసం చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

IND PAK WAR: దివాలా తీయడానికి రెడీగా ఉన్న పాక్.. పెట్రోల్ బంకులు క్లోజ్
ByKusuma

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో 48 గంటల పాటు పెట్రోల్ బంకులు మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

BIG BREAKING: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్?
ByKusuma

కోహ్లీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

BIG BREAKING: పాక్ దాడి.. భారత కీలక అధికారి మృతి!
ByKusuma

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి పట్టణంపై పాక్ షెల్లింగ్‌లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో భారత కీలక అధికారి మృతి చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

BIG BREAKING: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మే15 వరకు ఈ ఎయిర్‌పోర్టులు క్లోజ్
ByKusuma

దేశంలో మొత్తం 24 ఎయిర్‌పోర్టులను మూసి వేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. Short News | Latest News In Telugu | నేషనల్

BIG BREAKING: భారత్ దెబ్బ అదుర్స్.. భయంతో పాక్ ఎయిర్‌ స్పేస్‌ క్లోజ్
ByKusuma

డ్రోన్లతో పాక్‌పై భారత్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో పాక్ ఎయిర్ స్పేస్‌ను మూసివేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Earthquake: పాకిస్తాన్‌కి మరో బిగ్ షాక్.. అర్థరాత్రి భూకంపం
ByKusuma

భారత్‌పై డ్రోన్లతో దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అర్థరాత్రి 1:44 గంటలకు పాక్‌లో భూకంపం సంభవించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు