author image

Kusuma

కుసుమ ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేశారు. సీవీఆర్, Way2 News, HIT టీవీ తదితర మీడియా సంస్థల్లో మూడేళ్లకు పైగా పని చేశారు. ఏడాది నుంచి RTVలో పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, స్పోర్ట్స్, బిజినెస్, లైఫ్‌స్టైల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఆస్ట్రాలజీ, క్రైమ్ తదితర కేటగిరీల వార్తలను ఎక్కువగా రాస్తుంటారు.

Nepal: నేపాల్ మంత్రిని పరిగెత్తించి కొట్టిన జనాలు.. వీడియో వైరల్!
ByKusuma

ఇటీవల ప్రభుత్వం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై తాత్కాలిక నిషేధం విధించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

WhatsApp: యూజర్లకు చుక్కలు చూపిస్తున్న వాట్సాప్.. వెబ్ సేవలకు అంతరాయం!
ByKusuma

ఇటీవల యూజర్లకు వాట్సాప్ చుక్కలు చూపిస్తోంది. వెబ్ లాగిన్ విషయంలో వాట్సాప్ బాగా డౌన్ అయ్యింది. టెక్నాలజీ | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News

HYD CRIME: రూ.4 లక్షలు ఇస్తేనే బిల్డింగ్ పర్మిషన్.. ACBకి అడ్డంగా దొరికిన మహిళా ఆఫీసర్!-VIDEO
ByKusuma

నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణిగా ఉన్న మణిహారిక ఏసీబీ వలలో పడింది. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Weather Update: మరో రెండు గంటల్లో తెలంగాణలో భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!
ByKusuma

తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలు కాబోతున్నాయి. ఖమ్మం | హైదరాబాద్ | తిరుపతి | శ్రీకాకుళం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News | వాతావరణం

Prostate Cancer: షాకింగ్.. రాత్రిపూట మధ్యలో బాత్రూమ్‌కు వెళ్లే అలవాటు ఉంటే.. మీకు ఈ డేంజర్ సమస్య ఉన్నట్లే!
ByKusuma

కొందరికి రాత్రిపూట నిద్ర మధ్యలో బాత్రూమ్‌కు లేచే అలవాటు ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Bigg Boss Telugu 9 Rithu Chowdary: హాట్ సెగలతో కేక రేపుతున్న బిగ్ బాస్ రీతూ చౌదరి.. ఫొటోలు చూశారా?
ByKusuma

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ రీతూ చౌదరి హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Latest News In Telugu | సినిమా

Nandyala: కలకలం రేపుతున్న పోలీసుల మార్ఫింగ్ ఫొటోలు.. వీటి వెనుక ఆ రాజకీయ నేత హస్తం?
ByKusuma

కొందరు సెలబ్రిటీ, రాజకీయ నాయకులు ఇలా అందరి ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | నంద్యాల | Short News

Asia Cup 2025: మరో 24 గంటల్లో ఆసియా కప్ ప్రారంభం.. ఆ క్రికెటర్లు ఔట్.. బరిలోకి దిగే ఫైనల్ టీమిండియా జట్టు ఇదే!
ByKusuma

యూఏఈ వేదికగా ఆసియా కప్ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Advertisment
తాజా కథనాలు