హైదరాబాద్‌లో సంచలనం.. భార్యని ఏసీబీకి పట్టించిన మాజీ భర్త By Kusuma 09 Oct 2024 లంచం డబ్బు రోజూ ఇంటికి తీసుకొస్తుందని వీడియోలు తీసి సాక్ష్యాలతో భార్యను ఏసీబీకి పట్టించాడు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు By Kusuma 09 Oct 2024 ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.1000 తగ్గి కేజీ వెండి రేటు రూ.1,01,900 వద్ద ఉంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | విజయవాడ | హైదరాబాద్
ఈ దుస్తులు ధరించి.. నవరాత్రుల పూజ చేస్తే అంతా మంచే! By Kusuma 09 Oct 2024 ఏడవ రోజు ఆశ్వయుజ సప్తమి నాడు రాయల్ బ్లూ కలర్లో ఉండే దుస్తులను ధరించి అమ్మవారిని పూజిస్తారు. lifestyle | Short News | Latest News In Telugu
వణుకుతున్న అమెరికా.. హరికెన్ మిల్టన్‌తో ముప్పు By Kusuma 09 Oct 2024 హెలెన్ తుపాను మరవక ముందే మిల్టన్ తుపాను గంటకు 275 కిలో మీటర్ల వేగంతో ముంచుకొస్తుంది. Short News | Latest News In Telugu | వాతావరణం | ఇంటర్నేషనల్
జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన..50మంది సీనియర్ డాక్టర్లు రాజీనామా By Kusuma 09 Oct 2024 రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్ వైద్యులు నిరాహార దీక్షకి మద్దతిస్తూ.. 50 మంది రాజీనామా చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ప్రియుడి కోసం లండన్ నుంచి హైదరాబాద్‌కు.. తర్వాత ఏమైందంటే? By Kusuma 09 Oct 2024 ట్యాక్సీ డ్రైవర్ అయిన ప్రియుడి మాయలో పడి వివాహిత లండన్ నుంచి హైదరాబాద్‌కి వచ్చింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
మూలా నక్షత్రంలో సరస్వతి దేవీ అవతారంలో అమ్మవారు.. పోటెత్తిన భక్తులు By Kusuma 09 Oct 2024 కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు శ్రీ సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | ఆంధ్రప్రదేశ్ విజయవాడ
మెషీన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు.. భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ By Kusuma 09 Oct 2024 మెషీన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు జాన్ జె.హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ.హింటన్లుకు ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతి లభించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
లంకతో తలపడనున్న భారత్.. భారీ తేడాతో గెలిస్తేనే.. By Kusuma 09 Oct 2024 టీ20 ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయిన రెండో మ్యాచ్‌లో దాయాది దేశంపై విజయం సాధించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
కుక్కకాటు బాధితులకు రూ.10 వేలు ఆర్థిక సహాయం By Kusuma 08 Oct 2024 వీధి కుక్కల దాడిలో గాయపడిన బాధితులకు ఎమ్మెల్యే టిజి భరత్ రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కర్నూలు | ఆంధ్రప్రదేశ్