author image

K Mohan

కుందెనపల్లి మోహన్ ఐదేళ్లుగా తెలుగు డిజిటల్ జర్నలిజంలో ఉన్నారు. మొదట Way2Newsలో మూడేళ్లు పనిచేశారు. అనంతరం V6 Newsలో సంవత్సరం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం RTVలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలతో పాటు స్పెషల్ లాంగ్ స్టోరీస్ ఎక్కువగా రాస్తుంటారు.

Ajit Doval: ఒక్క వెంట్రుకతో పాకిస్తాన్‌ని 15ఏళ్లు వెనక్కి నెట్టిన అజిత్ దోవల్.. అసలు ఏం జరిగిందంటే?
ByK Mohan

ఆ సమయంలో ఆయన భారతదేశ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW)లో పనిచేస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News

Maruti Suzuki e-VITARA: ప్రధాని మోదీ ల్యాంచ్ చేసిన ఈ-కారు.. ప్రత్యేకతలేంటో తెలుసా?
ByK Mohan

మారుతి సుజుకి నుంచి ఇండియాలో ఫస్ట్ టైం పూర్తి ఎలక్ట్రిక్ SUV e-VITARA ప్రధాని మోదీ ల్యాంచ్ చేశారు. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్ | Short News

Dowry: కట్నం కోసం వేధింపులు.. నోట్లో వేడివేడి కత్తి పెట్టి.. ఇంకా చెప్పలేని ఘోరాలు!
ByK Mohan

కట్నం కోసం ఓ భర్త తన భార్యని దారుణంగా హింసించాడు. ఆమెని తాళ్లతో కట్టేసి, వేడి చేసిన కత్తితో కాల్చి చిత్రహింసలకు గురిచేశాడు. క్రైం | Latest News In Telugu | Short News | నేషనల్

Elon Musk sues: ఓపెన్ AI, ఆపిల్‌కు BIG SHOCK.. చాట్ GPTపై కేసు వేసిన ఎలన్ మస్క్
ByK Mohan

కృత్రిమ మేధస్సు పోటీని అణచివేయడానికి ఈ రెండు సంస్థలు కుట్ర పన్నాయని xAI ఆరోపించింది. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

షాకింగ్: రాజస్థాన్‌లో బయటపడ్డ అరుదైన భారీ డైనోసార్ అస్థిపంజరం
ByK Mohan

రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో పురావస్తు శాస్త్రవేత్తలకు అరుదైన జురాసిక్ యుగం నాటి శిలాజాలు లభించాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

PM Modi degree controversy: ప్రధాని మోదీ డిగ్రీ వివాదంపై.. CIC ఆదేశాల‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
ByK Mohan

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన వివాదంపై ఢిల్లీ హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది.Latest News In Telugu | నేషనల్ | Short News

Mona Lisa: ఇదేందయ్యా ఇది: మోనాలిసాకు బొట్టు, పువ్వులు, తెల్ల చీర‌
ByK Mohan

కేరళ పర్యాటక శాఖ పోస్ట్ చేసిన మోనాలిసా ఫొటో సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. Latest News In Telugu | నేషనల్ | Short News | వైరల్

Advertisment
తాజా కథనాలు