భారత్ తో పాటు చైనా సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా క్రమంగా క్షీణించడంపై అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశమే లేదని ట్రూడో అన్నారు. రెండు దేశాల్లోని కార్మికులు, ప్రజలు వాణిజ్యం, భద్రతా భాగస్వామ్యం ద్వారా లాభపడుతున్నారు అని ట్రూడో అన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఢిల్లీ ఎన్నికల తర్వాత తాను హిమాలయాలకు వెళ్తానని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఆయన.. తన పదవీ విరమణ గురించి మీడియాతో మాట్లాడారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
సంక్రాంతి అంటే ఊరూవాడా అంతా సందడిగా ఉంటుంది.చిన్నపెద్ద ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగిరేస్తూ ఉంటారు. అసలు సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగరేస్తారు? దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News
ByBhavana
ఫ్లోరిడా విమానాశ్రయంలో జెట్‌బ్లూ విమానం ల్యాండింగ్ గేర్‌లో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. ఫోర్ట్ లాడర్‌డేల్-హాలీవుడ్ విమానాశ్రయంలో రాత్రి విమానం చక్రాల దగ్గర మృతదేహాలు ఉన్నట్లు జెట్‌బ్లూ ఎయిర్‌లైన్ చెప్పింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
బంగ్లాదేశ్ లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్‌పోర్టును రద్దు చేసింది.ఆమెతో పాటు మరో 96 మంది పాస్‌పోర్టులను కూడా రద్దు చేసింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రస్తుతం ఆయన డీహైడ్రేషన్ , త్రోట్ ఇన్‌ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.ఈ క్రమంలో కెనడా తరువాత ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన ఎంపీ అనితా ఆనంద్ పేరు వినపడుతుంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
కాంగ్రెస్ ,బీజేపీ కార్యకర్తల ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది.ప్రియాంక పై బీజేపీ నేత రమేశ్ బిదూరీ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు నాంపల్లి కార్యాలయం ముట్టడికి వచ్చారు.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByBhavana
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు వీలైనన్నిఇబ్బందులు సృష్టించే పనిలో పడ్డారు బైడెన్. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు