ఏపీ,తెలంగాణ సంక్రాంతి సెలవుల పై క్లారిటీ వచ్చేసింది. ఇరు ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులు ప్రకటించాయి. ఏపీలో 10 రోజులు, తెలంగాణలో 7 రోజులు సెలవులు ప్రకటించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Bhavana
ByBhavana
చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటా న్యుమో వైరస్ భారత్‌లోకీ విస్తరించింది. సోమవారం ఏకంగా రెండు రోజుల వ్యవధిలోనే 7 కేసులు నమోదై కలకలం సృష్టించాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
బ్లెయిర్ తుఫాన్ బెంబేలెత్తిస్తున్నది. ఆ మంచు తుఫాన్ ధాటికి అమెరికా గజగజలాడుతోంది.అతిశీతల గాలుల వల్ల.. ఏడు రాష్ట్రాలు స్నోఫాల్‌తో నిండిపోతున్నాయి. -18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఈ రోజు మిథునం రాశివారికి నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు.సింహ రాశి వారికి విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది.ఇంకా మిగిలిన రాశుల వారికి ఎలా ఉంది అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..!Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు. ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని,కిట్లు, ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మస్క్‌బ్రిటన్ ప్రధాని స్టార్మర్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నసంగతి తెలిసిందే. మస్క్ చేసిన వ్యాఖ్యలను స్టార్మర్ తిప్పికొట్టారు.ఆయన తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
తెలంగాణలోచలి పంజా విసురుతోంది. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో చలి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 17-30 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా.. ప్రస్తుతం 13 డిగ్రీలకు పడిపోయాయి. Short News | Latest News In Telugu
ByBhavana
పాక్ రోడ్లు మరోసారి రక్తసిక్తమయ్యాయి.బెలూచిస్తాన్‌లో తుర్బత్ నగర శివార్లలోని బెహ్మన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా బీఎల్‌ఏ అనే మిలిటెంట్ సంస్థ ఆత్మాహుతి దాడి జరిపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో అధ్యక్షుడు అసద్ రష్యాకు పారిపోయాడు. ఆ తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలో గవర్నమెంట్ ఉద్యోగులకు 400 శాతం జీతాలు పెంచుతామని ఆర్థిక మంత్రి అబ్జాద్ చెప్పారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
విశాల్ అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోనూ చాలా సూపర్ హిట్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.తాజాగా విశాల్ ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడలేక, వణుకుతున్న స్థితిలో కనిపించాడు. దీంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు