దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్షల్ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ యోల్ ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు సంక్రాంతి పండగ వేళ మద్యం కంపెనీలు గుడ్‌న్యూస్ చెప్పింది. మద్యం ధరలను తగ్గించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 16 రకాల బ్రాండ్ల మద్యం దొరుకుతుండగా.. ఇప్పటికే 10 బ్రాండ్ల ధరలను తగ్గించారు. Short News | Latest News In Telugu
ByBhavana
బ్రిటన్ యువరాజు విలియమ్ భార్య, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ ఓ కీలక ప్రకటనను ప్రజల ముందుకు తీసుకుని వచ్చారు. తాను క్యాన్సర్ నుంచి బయటపడ్డట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఢిల్లీలో 400లకు పైగా విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చిన కేసులో.. అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వెనుక ఉన్నది ఓ 12వ తరగతి విద్యార్థిగా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
దిగ్గజ టెక్ సంస్థ మెటా భారీగా కోతలు విధించేందుకు రెడీ అయ్యింది. తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని గుర్తించినట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది.మొత్తం 3,600 మందిని తొలగించనున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు దొంగలు, మోసగాళ్లకు ఓ వరంలా మారింది. ఓ ఇంటి నుంచి ఎమ్మీ అవార్డును దోచుకున్నట్లు అధికారులు... Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
శ్రీవారి ఆలయ పరకామణిలో దొంగతనంలో కేసు కొత్త మలుపు తిరిగింది.నిందితుడు వీరిశెట్టి పెంచులయ్య మరో 555 గ్రాముల బంగారు బిస్కెట్స్, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని దొంగలించినట్లు సమాచారం.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
సోమవారం ప్రారంభమైన మహా కుంభమేళా 45 రోజుల పాటు సాగి ఫిబ్రవరి 26న ముగుస్తుంది. తొలి రోజే త్రివేణీ సంగమంలో కోటిన్నర మంది స్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి మామూలుగా ఉండదు. కానీ పండగను జరుపుకోని ఓ గ్రామం ఉందని మీకు తెలుసా. అది కూడా ఏపీలోనే..అసలు ఈ కథేంటి..ఆ ఊరు ఎక్కడ ఉందనే విషయాలు ఈ స్టోరీలో..Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
ByBhavana
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో దావానంలా వ్యాపించిన కార్చిచ్చు కారణంగా మరోసారి ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు