కర్కాటక రాశి వారికి విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది.సింహ రాశి వారు బంధు, మిత్రులతో కలిసి వింధు, వినోదాల్లో పాల్గొంటారు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్ లో..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Bhavana
ByBhavana
తెలంగాణలో చలి కాస్త తగ్గుముఖం పట్టింది.హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. Short News | Latest News In Telugu
ByBhavana
ఈ సంక్రాంతికి అధిక సంఖ్యలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసి ఏపీఎస్ఆర్టీసీ రికార్డు క్రియేట్ చేసింది. పండుగ కోసమని 7200 బస్సులు రాను పోను నడిపింది.దీంతో ఇప్పటి వరకూ సంస్థకు రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మలబద్ధకం, అసిడిటీ సమస్యతో తరచుగా బాధపడేవారు, ప్రతి రాత్రి పడుకునే ముందు కచ్చితంగా ఎండుద్రాక్ష తినాలి. కేవలం ఒకటి నుండి రెండు వారాల్లోనే సానుకూల ప్రభావాలను చూడటం ప్రారంభిస్తారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
కాల్చిన అల్లంను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని చాలా వరకు బలోపేతం చేసుకోవచ్చు. శీతాకాలంలో తరచుగా అనారోగ్యానికి గురికాకుండా ఉండటానికి కాల్చిన అల్లం తినవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో చెలరేగిన మంటలు ఇంకా ఆరలేదు.చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మనోజ్ వెళ్లారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్లను పోలీసులు జిరాక్స్ అని ఇవ్వడంపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణం ఏర్పాట్ల పై గ్రేటర్, రంగారెడ్డి ఆర్టీసీ దృష్టి పెట్టింది.గతేడాది జరిగిన ఇబ్బందుల దృష్ట్యా నగరం నుంచి ఎక్కు సంఖ్యలో బస్సులు పంపేందుకు సిద్ధమవుతోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు గురించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఙతలు చెప్పారు. వారికి రుణపడి ఉంటానని ఆమె చెప్పారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది.స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో చెప్పింది.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
గాజాలో శాంతి ఒప్పందం కుదరగా..మరో చోట వివాదం మొదలైంది. ఈ ఒప్పందం కుదిర్చిన ఘనత సొంతం చేసుకోవడం కోసం ట్రంప్ -బైడెన్ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు