మహా కుంభ మేళాలో చేతిలో Apple iPhone 16 Max Pro, Apple 2024 MacBook Pro M4 Max, ట్రైపాడ్,రోడ్ వైర్లెస్ మైక్రోఫోన్ తో ఓ డిజిటల్ బాబా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.ఈ కలియుగ డిజిటల్ బాబా గురించి స్పెషల్ స్టోరీ..నేషనల్ | Latest News In Telugu | Short News

Bhavana
ByBhavana
ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమరణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. దోహాకు ఇందుకు వేదికైంది. 15 నెలల యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్ -హమాస్ లు ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. Short News | Latest News In Telugu | ఆదిలాబాద్
ByBhavana
వచ్చే నెలలో ఆకాశంలో అద్భుతం జరగబోతుంది.టెలిస్కోప్ లేకుండా ఏడు గ్రహాలను ఒకేసారి చూసే అవకాశం రాబోతుంది.'ప్లానెట్ పరేడ్'గా పిలిచే ఈ ఖగోళ అద్భుతం ఫిబ్రవరి 28న ఆవిష్కృతం అవ్వబోతుంది. నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
యూపీలో మహా కుంభమేళా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ కు వెళ్లే విమానాల టికె్ ధరలు గణనీయంగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు రూ.2977 గా ఉన్న టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 498 శాతం పెరిగింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ప్రతి సంవత్సరం జనవరి 15న భారత సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు ఈ రోజు ఎందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారనే విషయం ఈ స్టోరీలో.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
శ్రీశైలంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. దీంతో మొత్తం 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు.Short News | Latest News In Telugu | కర్నూలు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
సంక్రాంతి పండుగ కోసం సొంతూర్లకు వెళ్లే చాలామంది కనుమ రోజు సాయంత్రం తిరిగి బయల్దేరేందుకు ప్లాన్ చేసుకుంటుంటారు. కానీ ఈ రోజు ప్రయాణాలు చేయడం మంచిది కాదని పెద్దలు అంటూంటారు..అయితే అలా ఎందుకు అంటారు అనేది ఈ స్టోరీలో..లైఫ్ స్టైల్ | Short News
ByBhavana
ట్విటర్ లో ఈ వాటాల కొనుగోలు విషయాన్ని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు మస్క్ గడువులోగా తెలియజేయలేదట. దీంతో ఆయన పై యూఎస్ ఎస్‌ఈసీ తాజాగా దావా వేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
కుంభమేళాలో అఖాడాల ప్రస్తావన లేకుండా ఉండదు. ఈ అఖాడాలు లేకుండా కుంభమేళాను ఊహించుకోలేం. ఈ అఖాడాల సాధువుల వల్ల కుంభమేళా ఎంతో వైభవంగా జరుగుతుంది. అసలు అఖాడాలు అంటే ఏంటి? వాటి చరిత్ర ఏంటి ఈ స్టోరీలో!Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు