author image

Bhavana

Health Tips: పెరుగుతున్న బరువుకు జీలకర్ర నీటితో చెక్‌!
ByBhavana

జీలకర్ర నీరు శరీర జీవక్రియను పెంచడంలో ప్రభావవంతంగా నిరూపించగలదు. ఈ కారణంగానే శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించడానికి జీలకర్ర నీరు త్రాగమని సలహా ఇస్తారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Guava: ఈ పండును పొరపాటున వీరు తిన్నారో ఇక అంతే సంగతులు!
ByBhavana

ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసుకోలేని, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారు జామ తినకూడదు. ఇందులో విటమిన్ సి , ఫ్రక్టోజ్ ఉంటాయి. ఈ కారణంగా, దానిని జీర్ణం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Starbucks Ceo: నాలుగు  నెలలకు రూ.827 కోట్ల వేతనం..వారి కంటే ఈయనకే ఎక్కువ!
ByBhavana

ప్రముఖ కాఫీ బ్రాండ్‌ స్టార్‌ బక్స్ సీఈవో బ్రియాన్‌ నికోల్‌ తన మొదటి నాలుగు నెలల వేతనం ఏకంగా 96 మిలియన్‌ డాలర్లు అంటే రూ.827 కోట్లు అందుకున్నారు. అమెరికాలో కార్పొరేట్‌ అతి పెద్ద ప్యాకేజీల్లో ఇదీ ఒకటి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

JR NTR- Balakrishna:  కంగ్రాట్స్ బాల బాబాయ్.. జూ.ఎన్టీఆర్ సంచలన ట్వీట్!
ByBhavana

బాలయ్యకు కేంద్రం తాజాగా పద్మ భూషణ్‌ను ప్రకటించింది. తన బాబాయ్‌కి పద్మ భూషణ్ రావడంతో జూనియర్‌ ఎన్టీఆర్‌,నందమూరి కల్యాణ్‌ రామ్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Short News | Latest News In Telugu | సినిమా

Maha Kumbh Mela: మహాకుంభమేళాకు..73 దేశాల నుంచి దౌత్యవేత్తలు!
ByBhavana

యూపీలోని ప్రయాగ్‌ రాజ్‌ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.ఈ క్రమంలోనే 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్‌ రాజ్‌ కు రానున్నట్లు అధికారులు తెలిపారు.Short News | Latest News In Telugu | నేషనల్

Republic Day Traffic Rules: రిపబ్లిక్ డే వేడుకలు..విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు!
ByBhavana

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించబోతున్నారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

CBSE Exams: 10, 12వ తరగతి పరీక్షలకు కొత్త రూల్స్.. CBSE బోర్డు కీలక ప్రకటన!
ByBhavana

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ బోర్డ్‌ మార్గదర్శకాలు విద్యార్థుల కోసం..Short News | Latest News In Telugu | జాబ్స్

Trump: డెన్మార్క్ ప్రధానికి ట్రంప్ తీవ్ర బెదిరింపులు..ఎందుకో తెలుసా!
ByBhavana

డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌కు ఫోన్ చేశారు. గ్రీన్‌లాండ్ కొనుగోలు విషయమై ఆమెతో మాట్లాడుతూ.. పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Maharashtra: పుణేను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్.. ఇప్పటికే 73 మంది
ByBhavana

పుణే ప్రజల్లో గులియన్ బారే సిండ్రోమ్ గుబులు పుట్టిస్తోంది. పెద్ద ఎత్తున ఈ వ్యాధి కేసులు నమోదు అవుతుండగా.. వైద్యారోగ్య శాఖ కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. Short News | Latest News In Telugu | నేషనల్

Madhya Pradesh: ప్రసాదం గా మద్యం..కానీ బంద్‌ చేసిన సర్కార్‌..మరీ ఆచారం సంగతేంటి!
ByBhavana

మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయిని కాల భైరవుని ఆలయంలో మద్యం ప్రసాదంగా పెడతారనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది.అయితే తాజాగా అక్కడి సర్కారు రాష్ట్రంలోని 17 పుణ్యక్షేత్రాల్లో మద్యపాన నిషేధం విధించింది. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు