author image

Bhavana

Jammu Kashmir: రాజౌరీ లో ఆగని మిస్టరీ మరణాలు...వైద్యులకు ఇక నుంచి సెలవులు లేవు
ByBhavana

జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీలో అంతుచిక్కని రోగాలతో ఇప్పటికే 17 మంది మృతి చెందారు.ఇప్పటికే రాజౌరీని మెడికల్ ఎమర్జెన్సీగా ప్రకటించగా.. తాజాగా వైద్య సిబ్బందికి ఇచ్చే శీతా కాలపు సెలవులను సైతం రద్దు చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

Life Style: వంట గదిలో ఉండే మెంతులు..ఎన్నో వ్యాధులకు అద్భుత ఔషధం!
ByBhavana

దీర్ఘకాలిక మలబద్ధకం కారణంగా పైల్స్ సమస్య పెరుగుతుంది. మెంతులలోని ఫైబర్, జీర్ణక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. ఇది కాకుండా, ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Fog: ఉదయం 10 దాటినా తొలగని మంచు దుప్పట్లు!
ByBhavana

హైదరాబాద్‌ నగరాన్ని పొగ మంచు కమ్మేసింది. రోడ్లు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగ మంచు వల్ల రోడ్లపై వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. కూడళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.Short News | Latest News In Telugu | తెలంగాణ

Hyderabad: మహీంద్రా షోరూమ్‌ లో భారీ అగ్ని ప్రమాదం..భారీ ఆస్తి నష్టం!
ByBhavana

హైదరాబాద్ లోని మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ల షోరూంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షోరూం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం

Horoscope Today : నేడు ఈ రాశి వారు అన్ని శుభవర్తాలే వింటారు...మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే!
ByBhavana

వృశ్చిక రాశి వారికి నేడు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయికన్య రాశి వారు నేడు మోసపోయే అవకాశాలు ఉంటాయి. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది.అలాగే మిగిలిని రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్‌ లో ...Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Saif Ali Khan: 15 వేల కోట్ల వారసత్వ సంపద సైఫ్‌ కు వస్తుందా..లేక చేజారేనా!
ByBhavana

సైఫ్‌ అలీఖాన్‌ రూ. 15 వేల కోట్ల ఆస్తుల విషయంలో న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి.సైఫ్‌ ఫ్యామిలీకి పూర్వ పాలకుల నుంచి రూ.15 వేల కోట్ల ఆస్తులు వచ్చాయి.కానీ వాటి యాజమాన్య హక్కుల పై సందిగ్ధత నెలకొంది. Short News | Latest News In Telugu | సినిమా

Musk-Pakisthan: మస్క్‌ క్షమాపణలు చెప్పాల్సిందే!
ByBhavana

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. తమ దేశంపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో.. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌ లో ఆగని మిస్టరీ మరణాలు..200 మంది క్వారంటైన్‌ కేంద్రాలకు!
ByBhavana

రాజౌరీలోని బధాల్‌ గ్రామంలో మిస్టరీ మరణాలు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. దీని వెనుక సరైన కారణం తెలియడం లేదు. దీంతో అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దాదాపు  200 మందిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. Short News | Latest News In Telugu | నేషనల్

Crime: ఈ కుక్కర్లోనే ఉడికించి.. ఫినాయిల్‌ తో కడిగి: వెలుగులోకి భయంకర నిజాలు!
ByBhavana

భార్యను హత్యచేసి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉండికించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గురుమూర్తి పోలీసులు విచారణలో వెల్లడించిన విషయాలు ఈ కథనంలో.. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

Thailand: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా  థాయిలాండ్‌!
ByBhavana

థాయిలాండ్‌ స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్దం చేసింది. దీనికి సంబంధించి ఓ చట్టం కూడా చేసింది. దీంతో థాయిలాండ్‌ ఆగ్నేయాసియాలో మొదటి దేశంగా , గే వివాహాలను చట్టబద్దం చేసిన ఆసియాలో మూడో దేశంగా అవతరించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు