author image

Bhavana

Trump: వైట్‌ హౌస్‌ లోకి న్యూ మీడియా
ByBhavana

ట్రంప్‌ అమెరికన్లకు మరింత చేరువయ్యేలా చూసుకుంటున్నారు.అందులో భాగంగా వైట్‌ హౌస్‌ లో సంప్రదాయ మీడియాతో పాటు ఇన్‌ ఫ్లూయెన్సర్లకు ,పాడ్‌ కాస్టర్లకు ,కంటెంట్ క్రియేటర్లకు చోటు కల్పించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Mahakumbh Mela Stampede: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!
ByBhavana

ఉత్తర్‌ప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో 17 మంది భక్తులు మరణించారు. ఈ క్రమంలో సీఎం యోగి భక్తులను ఉద్దేశించి ఓ కీలక ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

Zelensky: చర్చలకు పుతిన్ భయపడుతున్నారు: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు
ByBhavana

యుద్ధం ముగింపు పై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తో చర్చలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తోసిపుచ్చారు.దీని పై జెలెన్‌ స్కీ స్పందిస్తూ బలమైన నాయకులన్నా..చర్చలన్నా పుతిన్‌ కు భయమని తెలిసిపోయిందని అన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Maha Kumb Mela: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!
ByBhavana

మౌని అమావాస్య పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. దీంతో భక్తుల రద్దీ ఎక్కువై బారికేడ్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.Short News | Latest News In Telugu | నేషనల్

ISRO-GSLV-F15: షార్‌లో విజయ వంతంగా జీఎస్ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్‌ ప్రయోగం
ByBhavana

ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది.శ్రీహరికోటలోని షార్‌ నుంచి జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 15 రాకెట్‌ ను ప్రయోగించారు. ఈ రాకెట్‌..ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!
ByBhavana

వృష‌భ రాశి వారు ఈరోజు గొప్ప వ్యక్తిని కలుస్తారు.క‌ర్కాట‌క రాశి వారు కోపాన్ని తగ్గించుకుంటే మంచిది.క‌న్య‌ రాశి వారికి ఈరోజు అనారోగ్య బాధలు అధికమవుతాయి.మిగిలిన రాశి వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్‌ లో ..లైఫ్ స్టైల్ | Short News | Latest News In Telugu

Kumbh Mela: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!
ByBhavana

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న కుంభమేళాలో తొక్కిసలాట జరిగినట్లుగా సమాచారం అందుతోంది.త్రివేణి సంగమం ఘాట్‌ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది భక్తులు మరణించినట్లుగా తెలుస్తుంది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

Trump-Canada :ట్రంప్‌ బాటలోనే కెనడా నేత
ByBhavana

కెనడా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు జస్టిన్‌ ట్రూడో ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా ఈ రేసులోకి భారత సంతతికి చెందిన రూబీ డల్లా పార్టీ నాయకురాలి రేసులో పేరు వినపడుతుంది. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

Banana: యూరిక్‌ యాసిడ్‌ కి అదిరిపోయే ఔషధం ఈ అరటి పండు!
ByBhavana

యూరిక్ యాసిడ్ విషయంలో, భోజనం తర్వాత అరటిపండు తినాలి. రోజుకు రెండు నుండి మూడు అరటిపండ్లు తినవచ్చు. కొన్ని రోజులు క్రమం తప్పకుండా అరటిపండు తినడం వల్లప్రయోజనాలను చూస్తారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Open AI: డీప్‌సీక్‌ పనితీరు బాగుందన్న ఓపెన్‌ ఏఐ సీఈవో
ByBhavana

చైనాకు చెందిన డీప్‌సీక్‌ స్టార్టప్‌ సంస్థ ఏఐ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో డీప్‌సీక్‌ పనితీరు పై ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ స్పందించారు.దీని పనితీరు ఆకట్టుకుంటోందంటూ ప్రశంసించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు