గత కొన్నిరోజులుగా తెలంగాణలో హల్‌చల్ చేస్తున్న అఘోరీ తాజాగా వేములవాడ గుడిలోని దర్గాను కూల్చేస్తానని బయలుదేరింది. దీంతో.. మధ్యలోనే పోలీసులు అడ్డుకున్న పోలీసులు వారి స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు.Short News | Latest News In Telugu | కరీంనగర్

Bhavana
ByBhavana
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. ఆదివారం రోజు స్థానిక మత్స్యకారుల వలకు అరుదైన కచిడి చేప దొరికింది.ఓ వ్యాపారి రూ.3.95 లక్షలకు దక్కించుకున్నారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఉదయాన్నే ఎండుద్రాక్ష నీరు త్రాగే అలవాటు ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష నీరు తాగాలి. కొన్ని వారాలలోనే ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను చూడొచ్చు.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ పై ట్రంప్, మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. అదో నేర సంస్థ అని మస్క్ దుయ్యబట్టగా..దానిని రాడికల్ మూర్ఖులు నడుపుతున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.Short News | Latest News In Telugu
ByBhavana
కృతిమ మేధ రంగంలో పెను సంచలనం సృష్టించిన చైనా డీప్‌సీక్..దిగ్గజ ఏఐ సంస్థలకు సవాళ్లు విసురుతోంది. అమెరికా టెక్ సంస్థ ఓపెన్ ఏఐ కీలక ప్రకటన చేసింది. డీప్ రీసెర్చ్ పేరుతో కొత్త టూల్ ను ఆవిష్కరించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
పనామా కాలువ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న ట్రంప్ త్వరలోనే దీని పై శక్తిమంతమైన చర్య ఉండనుందని ప్రకటించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
హ్యుస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం టేకాఫ్ అవుతుండగా రెక్కల్లో ఒక దాని నుంచి మంటలు చెలరేగాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. మూడు రోజుల పాటూ దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 4న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.ఈ క్రమంలో టోకెన్లు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తణుకు రూరల్ ఎస్సై ఏజీఎస్ మూర్తి తన స్నేహితునితో మాట్లాడిన ఆడియో వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన తన భార్య పిల్లల గురించి అన్న మాటలు అందర్ని కంతడి పెట్టిస్తున్నాయి.Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ByBhavana
ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో పింఛన్లు పంపిణీ చేయాల్సిన డబ్బులతో సచివాలయ ఉద్యోగి మాయం అయ్యారు. అంతేకాకుండా ఆ నగదుకు సంబంధించి సినిమా లెవల్లో ఓ కథ అల్లి పోలీసులకు వివరించాడు.Short News | Latest News In Telugu | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు