అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే.ఈ ప్రమాదంలో 67 మంది మృతి చెందారు.ఈ క్రమంలో ట్రంప్ ప్రెస్‌మీట్ లో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
ధనుస్సు రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.కుంభ రాశి వారు ఈరోజు నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
నెతన్యాహుకు సంబంధించిన అవినీతి కేసులో సాక్షులను బెదిరించారనే అభియోగాలను బెంజమిన్ సతీమణి సారా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పై నేర విచారణ చేస్తున్నట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
తమిళనాడు దివంగత సీఎం, నటి జయలలిత ఆస్తులకు సంబంధించి బెంగళూరు సీబీఐ కోర్టు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఆమె ఆస్తులన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికే అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
జాజికాయ నీటిలో లభించే అన్ని పోషకాలు మీ మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. జాజికాయ నీరు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను వదిలించుకోవడంలో ప్రభావవంతంగా ఉంటుంది. short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో శనివారం ప్రవేశ పెట్టారు.బీహార్ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో కేటాయింపులు అందాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
గత శతాబ్ద కాలంలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డైన సంగతి తెలిసిందే. 2025 కూడా అదే మాదిరిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.Short News | Latest News In Telugu | కర్నూలు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
సాధారణంగా.. ప్రతి నెలా క్యాలెండర్‌లో నెల మారితే కొత్త కొత్త నిర్ణయాలు అమలవుతుంటాయి.ఫిబ్రవరి నెల రాగా.. ఈ నెలలోనూ కీలక మార్పులు ఉన్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
వాషింగ్టన్ డీసీ లో రెండు రోజుల క్రితం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ లభ్యమైంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లోనే అమెరికా ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్ హాక్ ను వేగంగా ఢీకొట్టింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైన్యం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోరులో పాల్గొన్న కిమ్ సైనికులు తమతో పోరాడలేక వెనక్కి వెళ్లిపోతున్నట్లు కీవ్ అధికారులు తెలిపారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు