దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ మొదటి సారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన దాడి జరిగినప్పుడు తన కుమారుడు తైమూర్ మాటలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.Short News | Latest News In Telugu | సినిమా
Bhavana
ByBhavana
మహాకుంభమేళా లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం పుణ్యస్నానం చేశారు.ప్రయాగ్‌రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద ఆమె స్నానమచారించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా జీబీఎస్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. వందకు పైగా జీబీఎస్ కొత్త కేసులు నమోదు కాగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం నమోదైంది. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్
ByBhavana
బంగ్లాదేశ్ లో యూనస్ సర్కార్ ఆపరేషన్ డెవిల్ హంట్ పేరిట దాడులు చేపడుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్ పార్టీ గుర్తులు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
అమెరికాలోకి అక్రమంగా వెళ్లే మార్గాల పై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పంజాబ్ కి చెందిన 33 ఏళ్ల గుర్‌ప్రీతి సింగ్ డాంకీ రూట్ లో వెళ్తూ గ్వాటెమాలాలో గుండెపోటుకు గురై మృతి చెందాడు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ByBhavana
టెక్ కంపెనీల్లో గత నాలుగేళ్ల నుంచి ఉద్యోగ కోతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొన్ని కంపెనీలు అయితే ఏకంగా బౌన్సర్లను పెట్టి మరి ఉద్యోగులను గెంటేస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో.. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ByBhavana
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నలుగురు నిందితుల్ని సీబీఐ సిట్ అరెస్టు చేసింది.నలుగుర్ని అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నివాసానికి తీసుకెళ్లారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
వైఎస్ జగన్ నివాసం దగ్గర భద్రతకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత బుధవారం జరిగిన ఘటన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో జగన్ నివాసం దగ్గర ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేశారు.Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
గాజాకు కరవు ముప్పు చాలా వరకు తప్పినట్లే.ముందునాటితో పోలిస్తే ప్రస్తుతం ఆకలి కేకలు తగ్గుముఖం పట్టాయి. అయితే పరిస్థితులు ఇంకా కుదుట పడాల్సి ఉందనిఐరాస మానవతావాద విభాగం చీఫ్ టామ్ ప్లెచర్ వెల్లడించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శుభఫలితాలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా కాలాన్ని గడుపుతారు. మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ కథనంలో.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/01/26/NBvVOaHYFRARp8WFqwGv.jpg)
/rtv/media/media_files/2025/02/10/AgxItDsgjGbTTZkYCRnU.jpg)
/rtv/media/media_files/2025/01/31/uag2sK6bElPs7XEJxTM5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-05T162812.320.jpg)
/rtv/media/media_files/2025/02/06/YfIhpZzS7GuTByZI0Aof.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Layoff.jpg)
/rtv/media/media_files/2025/01/07/PhcpIwi4ENMBAWcej6NQ.jpg)
/rtv/media/media_files/2025/02/10/kZDuAMX9oS0GlcqxkFuK.jpg)
/rtv/media/media_files/2025/01/20/4PHVuiZPpEgSdMNeIGpM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T094512.156.jpg)