కుంభమేళా మొదలై 28 రోజులు గడుస్తున్నప్పటికీ రద్దీ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్ రాజ్ వైపు వెళ్లే మార్గాలన్నీ దాదాపు 200-300 కిలో మీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లే కనపడుతున్నాయి.Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
ByBhavana
బెల్లం టీలో లభించే అన్ని అంశాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. తరచుగా అనారోగ్యానికి గురైతే, క్రమం తప్పకుండా బెల్లం టీ తాగడం ప్రారంభించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
బే ఆకులలో విటమిన్లు సి, ఎ, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బే ఆకులలో అనేక ఔషధ గుణాలు కలిగిన ఫ్లేవనాయిడ్లు ఉంటాయి, ఇవి యూరిక్ యాసిడ్ పెరుగుదలను నిరోధిస్తాయి.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
అడ్వైజరీ బోర్డ్ లో భాగం కావడం ఆనందంగా ఉందంటూ మోడీకి మెగాస్టార్ చిరంజీవి థ్యాంక్స్ చెప్పారు.భారత్ ను గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సమ్మిట్ ను నిర్వహించనుంది. Short News | Latest News In Telugu | సినిమా
ByBhavana
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా రానున్నట్లు చాలారోజుల నుంచి వార్తలు వస్తున్నాయి..... Short News | Latest News In Telugu
ByBhavana
విజయసాయి రెడ్డితో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు.చాలా అంశాలు మాట్లాడాం. జగన్ వల్ల పడిన ఇబ్బందులను సాయిరెడ్డి నాకు చెప్పారు అంటూ షర్మిల వివరించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ''రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు'' అంటూ ఆయన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ | Short News
ByBhavana
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. సిబ్బంది శిక్షణపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా వారికి శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.Short News | Latest News In Telugu
ByBhavana
ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ అత్యవసర వీసాను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో క్షమా సావంత్ మద్దతుదారులు అమెరికాలోని సియాటెల్ లో ఉన్న భారత కాన్సులేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
భారత్ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదాని- ప్రముఖ వజ్రాల వ్యాపారి కుమార్తె దివా జైమిన్ షా ల పెళ్లి వేడుక చాలా ఘనంగా జరిగింది.గుజరాతీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది.Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు