author image

Bhavana

By Bhavana

తెలంగాణ | Short News : మంగళవారం నాడు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని తెలిపారు.

By Bhavana

ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ | Short News : యెమెన్‌ హౌతీ తిరుగుబాటుదారులు తమ హైపర్‌సోనిక్ క్షిపణిని నూతనంగా ఆవిష్కరించారు.ఈ కొత్త క్షిపణి పేరు పాలస్తీనా-2. ఈ క్షిపణి గరిష్ఠ వేగం గంటకు 19756 కి.మీ. దీని పరిధి 2150 కి.మీగా నిపుణులు నిర్థారించారు.

By Bhavana

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సును సిమెంట్‌ లోడ్ తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది.ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.వేలూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న సూపర్‌ లగ్జరీ బస్సును కడప నుంచి రాయచోటి వైపు సిమెంట్‌ లోడ్‌ తో వెళ్తున్న లారీ అతి వేగంతో ఢీకొట్టింది.

By Bhavana

గతేడాది వేలం పాటలో రికార్డు స్థాయిలో బాలాపూర్‌ లడ్డూ రూ.27 లక్షలకు దక్కించుకున్నారు. 1994లో తొలిసారిగా నిర్వహించిన వేలంలో ఈ లడ్డూ ధర రూ.450 పలికింది. అయితే.. ఈ సారి ఈ లడ్డూ ధర రూ.30 లక్షలు దాటుతుందని అంతా భావిస్తున్నారు.

By Bhavana

తెలంగాణ | టాప్ స్టోరీస్ : గణేశ్‌ నిమజ్జన వేడుకలకు హైదరాబాద్‌ నగరం సర్వంగా సుందరంగా రెడీ అయ్యింది. ఇప్పటికే నగరంలోని 30 శాతం విగ్రహాలను నిమ‌జ్జ‌నం చేయ‌గా, మిగ‌తా గ‌ణేశ్ విగ్ర‌హాల‌ను మంగ‌ళ‌వారం హుస్సేన్‌ సాగర్‌ లో నిమ‌జ్జ‌నం చేయ‌నున్నారు.

By Bhavana

భాగ్య నగరంలో గణేశ్‌ నిమజ్జన శోభ యాత్ర మొదలైంది. ఖైరతాబాద్‌ గణేశుడు ఇప్పుడే గంగమ్మ ఒడి చేరేందుకు పయనమమయ్యాడు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేశారు.

By Bhavana

ఆంధ్రప్రదేశ్ | తూర్పు గోదావరి : అమలాపురం రావుల చెరువులోని బాణసంచా కేంద్రం సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

By Bhavana

కెనడా తీర ప్రాంతంలోని బ్రిటీష్ కొలంబియాలోని ఉత్తర కోస్తాలో ఆదివారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది.రిక్టార్ స్కేల్‌ పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది.ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశాలు లేవని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది

By Bhavana

ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ : డొనాల్డ్‌ ట్రంప్‌ పై మరోసారి హత్యాయత్నం జరగడంపై స్పేస్‌ ఎక్స్ అధినేత ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. మాజీ అధ్యక్షుడిపైనే ఎప్పుడూ హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి..

By Bhavana

నేషనల్ | టాప్ స్టోరీస్ : పసిడి ప్రియులకు నేడు కాస్త స్వల్ప ఊరట లభించింది. రోజురోజుకి బంగారం ధరలు పెరుగుతూ బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు