పసిడి ప్రియులకు శుభవార్త. వరుసగా పెరుగుతూ బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. పసిడి కొనుగోలుకు ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Bhavana
ByBhavana
హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా వెళ్తున్న కారుని లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లికి చెందిన షేక్ నజీమా, షేక్ నూరుల్లా, షేక్ హబీబుల్లా మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ByBhavana
బారాబంకిలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం జరిగింది. ఒక మినీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
ByBhavana
ప్రజలపై నిత్యావసరాల భారం తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రాష్ట్రంలో కూరగాయల ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టింది. పచ్చి మిర్చి, ఎండు మిర్చి, వంగ, టమాటా ధరలను స్థిరంగా ఉంచేందుకు రెడీ అయ్యింది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ప్రస్తుతం నూనెల ధరలు 10 నుంచి 15 శాతం వరకు పెరిగిన విషయం తెలిసిందే. గతంలో సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ 130 రూపాయిల వరకు ఉండేది. ఇప్పుడు 150 రూపాయిలకు చేరింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
మహాశివరాత్రికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో 780 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ తన కుమారుల్లో ఒకరికి భారత శాస్త్రవేత్త పేరు పెట్టారు. తన కొడుకు పేరులో భారతీయ శాస్త్రవేత్త ‘చంద్రశేఖర్’ను కూడా చేర్చారట. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంది. ఇంట్లోనూ, పనిప్రదేశంలోనూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే...Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ప్రభుత్వశాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తోన్న డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మాత్రం ఉద్యోగాల్లో భారీగా కోతలు పెడుతుంది. తాజాగా డిసీజ్ డిటెక్టివ్స్ పై వేటు వేసిందని సమాచారం.. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఢిల్లీ రైల్వే స్టేషన్లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది మృతి చెందారు. 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు