Nara Rohit: కష్టకాలంలో పెదనాన్న అండగా నిలిచారు: నారా రోహిత్! By Bhavana 18 Nov 2024 అడుగడుగునా మాకు అండగా నిలబడిన పెదనాన్న, పెద్దమ్మ, లోకేశ్ అన్న, బ్రాహ్మణి వదినకు నారా రోహిత్ కృతజ్ఙతలు అని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Delhi: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..107 విమాన సర్వీసులు ఆలస్యం! By Bhavana 18 Nov 2024 దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తో పాటు పొగమంచు కూడా పెరిగిపోతుంది.దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో మూడు విమానాలను రద్దు చేయగా..మరో 107 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
Ap: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు By Bhavana 18 Nov 2024 ఏపీకి మరోసారి వాన గండం పొంచి ఉంది. ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని..వాతావరణం పొడిగా ఉంటుందని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్..! By Bhavana 18 Nov 2024 ఏపీ ప్రభుత్వం ధాన్యం విక్రయాలను మరింత సులభతరం చేసేలా వాట్సాప్ సేవలను ప్రారంభించింది. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివరాలను తెలిపారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
High Court: భార్యను ఉద్యోగం మానేయమని బలవంతం చేయడం క్రూరత్వమే! By Bhavana 18 Nov 2024 ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటలో భార్యకు ఉద్యోగం రాగా..భర్త ఆమెను ఉద్యోగం మానేయని వేధించేవాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా..భర్త ప్రవర్తన క్రూరత్వమే అని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
Hyderabad Food: ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్...! By Bhavana 18 Nov 2024 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నిర్వహించిన సర్వే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్ లో హైదరాబాద్ నిలవగా...ఫుడ్ క్వాలిటీ విషయంలో చివరి స్థానంలో నిలిచింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
Hyderabad: యాసిడ్తో అల్లం పేస్ట్...ప్రముఖ హోటళ్లకు ఇదే సరఫరా! By Bhavana 18 Nov 2024 తాజాగా హైదరాబాద్ నగరవాసులు ఉలిక్కిపడేలా చేసే కల్తీ బాగోతం బయటపడింది.1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును అధికారులు బోయినపల్లి లో సీజ్ చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Andhra Pradesh: ఉన్నత పాఠశాలల సమయం గంట పెంపు! By Bhavana 18 Nov 2024 రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ క్యాలెండర్ లో సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్నితప్పనిసరి చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Health: అసలే చలికాలం..జలుబు,దగ్గుతో బాధపడుతున్నారా..అయితే By Bhavana 17 Nov 2024 రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలకు వీడ్కోలు చెప్పడానికి నల్ల మిరియాలు కూడా ఉపయోగించవచ్చు. నల్ల మిరియాలలో ఉండే అన్ని మూలకాలు ఆరోగ్యానికి ఒక వరం అని నిరూపించవచ్చు.లైఫ్ స్టైల్
విజయవాడలో యువతి డిజిటల్ అరెస్ట్.. రూ.1.25 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు By Bhavana 16 Nov 2024 సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో విజయవాడకు చెందిన ఓ యువతి వద్ద నుంచి రూ. 1.25 కోట్లు కాజేశారు. నకిలీ ఫోన్లకు మోసపోవద్దని పోలీసులు చెబుతున్నప్పటికీ అమాయకులు మోసపోతూనే ఉన్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్