పహల్గం లో జరిగిన ఉగ్రదాడిలోపర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ దాడి నుంచి నటి దీపికాకాకర్ తన భర్త షోయబ్‌త్రుటిలో తప్పించకున్నారు.ఈ విషయం గురించి వారు స్వయంగా వెల్లడించారు.Short News | Latest News In Telugu | సినిమా

Bhavana
నాగోల్‌లో చేపల కూర కోసం జరిగిన గొడవలో దేవీరామ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. కూర విషయంలో వివాదం తలెత్తగా.. ఆగ్రహానికి గురైన ముఖేశ్ కత్తితో దాడి చేయగా..దేవీరామ్ మృతిచెందాడు.క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
పహల్గాంలో ఉగ్రవాదులు దాడులు చేసి 26 మంది పర్యాటకుల్ని చంపేశారు. దొరికినవారిని దొరికినట్లు చంపేయడంతో మిగిలిన పర్యాటకులు హడలిపోయారు. వారిని కాపాడాటానికి వచ్చిన ఆర్మీ జవాన్లను చూసి కూడా వారు వణికిపోయారు.Short News | Latest News In Telugu | నేషనల్
పహల్గాం ఉగ్రదాడి పై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.మెగాస్టార్ చిరంజీవితో పాటు, తారక్,చరణ్, బన్నీ వంటి వారు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.Short News | Latest News In Telugu | సినిమా
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ దాడిలో దాడాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ గా అధికారులు గుర్తించారు.Short News | Latest News In Telugu | నెల్లూరు | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
ap నుండి రాజ్యసభకు ఎవరు వెళ్లనున్నారు అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అయితే ఈ రేసుల తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, మంద కృష్ణమాదిగ పేర్లు వినిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఐబీ అధికారి మనీష్ రంజన్ ఉన్నట్లు సమాచారం. Short News | తెలంగాణ| Latest News In Telugu
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం,నంద్యాలలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యింది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
జమ్మూ కశ్మీర్ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడారు. ఉగ్రదాడిలో బలైన వారికి సంతాపం తెలిపారు.ఉగ్ర ఘటనను ట్రంప్ తీవ్రంగా ఖండించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు