author image

Bhavana

Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..ఆలస్యమెందుకు త్వరపడండి!
ByBhavana

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల బంగారం 22క్యారెట్ల ధర రూ. 10 తగ్గి.. రూ. 69,590కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 69,600గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 93,000గా ఉంది. బిజినెస్ | Latest News In Telugu | Short News

Flight Meal : ఆహారంలో బతికి ఉన్న ఎలుక...విమానం అత్యవసర ల్యాండింగ్‌!
ByBhavana

ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మలాగాకు వెళుతున్న విమానంలో ఓ మహిళ పాసింజర్‌ తన ఫుడ్‌ పార్మిల్‌ ఓపెన్‌ చేయగా..అందులో బతికి ఉన్న ఎలుక బయటకు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

Modi : ప్రవాస భారతీయులంతా అంబాసిడర్లే...మోదీ ప్రశంసలు!
ByBhavana

న్యూయార్క్‌ వేదికగా నిర్వహించిన 'మోదీ అండ్‌ యూఎస్‌' కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రవాస భారతీయులను ఇరు దేశాల అనుసంధానకర్తలుగా అభివర్ణించారు. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

Telangana Crime : బీఎస్సీ విద్యార్థి దారుణ హత్య!
ByBhavana

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న జితేందర్‌ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తెలంగాణ | క్రైం | ఆదిలాబాద్ | Latest News In Telugu | Short News

Warangal : పథకాల విషయంలో లొల్లి.. కన్నతల్లినే చంపేసిన కొడుకు!
ByBhavana

ప్రభుత్వ పథకాల విషయంలో వివాదం తలెత్తి కన్నతల్లిని కుమారుడు ఇనుప పైపుతో కొట్టి హతమార్చిన దారుణ సంఘటన జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌ పూర్‌ మండలం నమిలిగొండ గ్రామంలో జరిగింది. తెలంగాణ | క్రైం | వరంగల్ | Latest News In Telugu | Short News

Hyderabad : రన్నింగ్‌ బస్సులో ప్రయాణికురాలి పై అత్యాచారం!
ByBhavana

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న రన్నింగ్‌ ట్రావెల్‌ బస్సులో అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈనెల 18న ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. తెలంగాణ | క్రైం | హైదరాబాద్ | Latest News In Telugu | Short News

PM Modi : అమెరికా అధ్యక్షునితో మోదీ భేటీ!
ByBhavana

రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్‌ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మోదీని కోరారు. ఇంటర్నేషనల్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News

Tamilnadu : తమిళనాడులో ఘోర ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న ప్లై ఓవర్
ByBhavana

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ప్లైఓవర్ కుప్పకూలింది. తిరుపత్తూర్ జిల్లా అంబూర్ బస్టాండ్ సమీపంలో చెన్నై - బెంగళూరు నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. క్రైం | Latest News In Telugu | Short News

Ap Road Accident: ఏపీలో వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి!
ByBhavana

ఆంధ్రప్రదేశ్‌ లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ప్రమాదాల్లో 9 మంది చనిపోయారు. అనంతపురంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, కాకినాడలో ఇద్దరు చనిపోయారు.

Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!
ByBhavana

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.

Advertisment
తాజా కథనాలు