హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీ ఆర్టీసీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. తెలంగాణ | హైదరాబాద్ | Latest News In Telugu | Short News
Bhavana
ByBhavana
కొన్ని రోజుల క్రితం ఏపీలోని గుడ్లవల్లేరులో ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీ బాత్రూంలలో రహస్య కెమెరాలు ఉన్నాయన్న వార్త ఏ విధంగా సంచలనం సృష్టించిందో తెలిసిందే. నేషనల్ | క్రైం | Latest News In Telugu | Short News
ByBhavana
గాజా నగరంలో ఓ పాఠశాల పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారిలో 22 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు వెల్లడించారు. ఇంటర్నేషనల్ | క్రైం | Latest News In Telugu | Short News
ByBhavana
చైనా కమ్యూనిస్టు పార్టీలో సీనియర్ హోదాలో ఉన్న ఓ మహిళ ఆఫీసర్ కు 13 ఏళ్ల జైలుశిక్ష పడింది. 58 మంది ఆఫీసర్లతో ఆమె అఫైర్ పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి నుంచి లంచాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
లెబనాన్‌లో హిజ్‌బొల్లాను టార్గెట్ చేస్తూ ఇటీవల కొన్ని వందల సంఖ్యలో పేజర్ పేలుళ్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వయనాడ్‌కు చెందిన రిన్‌సన్ జోష్ అనే వ్యక్తి.. హిజ్‌బొల్లాకు పేజర్లు సరఫరా చేసినట్లు ఓ దర్యాప్తులో తెలిసింది.
ByBhavana
రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఓ శుభవార్త. 5,066 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి మహారాష్ట్రలోని ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వెస్ట్రన్ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. .
ByBhavana
తిరుమల లడ్డూ వివాదాన్ని సీఎం చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని అధికారులను ఆదేశించారు.ఆగమ, వైదిక శాస్త్రాల ప్రకారం... తిరుమలలో సంప్రోక్షణ చేపట్టాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సంప్రోక్షన లడ్డూ పోటు నుంచి ప్రారంభించాలన్నారు.
ByBhavana
పూణే మున్సిపల్ కార్పొరేషన్ సంస్థకు చెందిన వాటర్ ట్యాంకర్ రోడ్డు పై ఓ ప్రాంతాన్ని దాటుతున్న సమయంలో ఒక్కసారిగా కిందకి కూరుకుపోయింది. వెనుక భాగంలో గుంత ఏర్పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
ByBhavana
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కుమార్తె వేరే కులం వ్యక్తిని వివాహం చేసుకుందన్న కోపంతో తల్లిదండ్రులే ఆమెను చంపేశారు. ఇంటి సమీపంలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఏమీ తెలియనట్లు తమ బిడ్డ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ByBhavana
దేశంలో పసిడి, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హైదరాాబాద్లో వెండి ధర రూ. 1 లక్షకు చేరువైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి...రూ. 68,860 కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 68,850గా ఉంది. బిజినెస్ | Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2nhNtQnnkjB5wlc7bj9j.jpg)
/rtv/media/media_files/z4vA9rltV8PwOn90z2nB.jpg)
/rtv/media/media_files/tLBtfi3xWxgeHqkQEFHu.jpg)
/rtv/media/media_files/usEC24kb8rK9eYQ0shlL.jpg)
/rtv/media/media_files/kAfxRpdeJzkhVwW9U3mt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/trains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/CBN-1.jpg)
/rtv/media/media_files/cT5xxkle85f18cvpYynh.jpg)
/rtv/media/media_files/vHOzFrPnuDum53MACjfL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Gold-and-Silver-Rates-jpg.webp)