ఇటలీలో పెద్ద విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్ కి సిద్ధపడుతుండగా హఠాత్తుగా విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే పైలట్, సిబ్బంది..ప్రయాణికులను కిందకు దించేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Bhavana
ByBhavana
తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. Short News | Latest News In Telugu
ByBhavana
ఏపీ సీఎంచంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.నడక మార్గంలో మొన్న తిరుమల చేరుకున్న ఆయన..తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
కొండా సురేఖ మీద టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఏకమై తీవ్రంగా స్పందిస్తుంది. దీంతో ఈ విషయాన్ని ముగించాలని రంగంలోకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఇక్కడితో ఈ విషయాన్ని విడిచిపెట్టాలని , భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ఆయన సినీ పెద్దలకు భరోసా ఇచ్చారు.
ByBhavana
టీటీడీ నుంచి వాట్సాప్ ద్వారా దర్శనం బుకింగ్ సేవలు ప్రారంభించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సిఫార్సులతో పని లేకుండా సామాన్యులకు దర్శనం సులభతరం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సమంతని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీని గురించి మెగాస్టార్ చిరంజీవి తాజాగా స్పందించారు. ఆమె వ్యాఖ్యలు చాలా బాధపెట్టాయని, సెలబ్రిటీలు, సినిమా వ్యక్తులను వారి రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు
ByBhavana
గత వారం బీరూట్ లో జరిగిన దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లాతో పాటు అతని కుమార్తె కూడా మరణించిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
మధ్యప్రాచ్యంలో రోజురోజుకి పెరుగుతున్న ఉద్రిక్తతపై అభివృద్ధి చెందిన దేశాల సమూహం జీ-7 అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో జీ-7 దేశాలు ఏకకాలంలో ఇరాన్‌పై ఆంక్షలు ప్రకటించనున్నట్లు నిర్ణయించాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఇజ్రాయెల్ సైన్యం పై లెబనాన్ సైన్యం జరిపిన దాడిలో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృత్యువాత పడ్డారు. గత అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నప్పటికీ ఒక్క సైనికుడు కూడా చనిపోలేదు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/OnfXGY3Zw4gdTaFKrjEU.jpg)
/rtv/media/media_files/wkGB4RaLDApyWLoj687G.jpg)
/rtv/media/media_files/teq0wqV3P4BmbN59UwAs.jpg)
/rtv/media/media_files/Uj7VDsn6zCIMCaBlje0R.jpg)
/rtv/media/media_files/uN1tGcJRuBltGhAFilLy.jpg)
/rtv/media/media_files/ZAYZIUeeDq7FAhIv9QON.jpg)
/rtv/media/media_files/FWKkJK2YXdZw7x6I5FAG.jpg)
/rtv/media/media_files/l9cWXIvD0woloanzI6bX.jpg)
/rtv/media/media_files/ifZO7vJuTGpp50HXxccS.jpg)
/rtv/media/media_files/z1XPncSrATkstp8mHboT.jpg)