సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని.. అన్యదాభావించవద్దని కోరారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | సినిమా
Bhavana
ByBhavana
తెలంగాణలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు వాతావరణశాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. Short News | Latest News In Telugu
ByBhavana
దసరా ముందు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఓ శుభవార్తను తెలియజేసింది. 18వ దఫా పీఎం కిసాన్ డబ్బులను అక్టోబర్ 5న ప్రధాని మోదీ విడుదల చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది..Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఏపీలో రెండు రోజుల నుంచి విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఓ పక్క ఎండలు మండుతుండడంతో.. తీవ్ర ఉక్కబోతతో అల్లాడిపోతున్నారు. ఆ తరువాత వాతావరణం మారిపోయి మేఘాలు ఆవరించి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
రహదారులు, జలాశయాలు, రైల్వే ట్రాక్‌లను ఆక్రమించి నిర్మించిన ఏ మతానికి సంబంధించిన కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
పంజాబ్ కు చెందిన మండూప్ కౌర్ అనే మహిళ ముగ్గురు దొంగలను ఒంటి చేత్తో ఆపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆమెను రియల్ హీరో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పలీనా సంతకాలు చేయగా..ఆమె మైనర్ కావడంతో పవన్ కూడా సంతకాలు చేశారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
జనాభా పరంగా అతి చిన్నదేశమైన ఇజ్రాయెల్ తనకంటే ఎన్నోరెట్లు ఎక్కువ జనాభా కలిగిన పెద్ద దేశం ఇరాన్ తో యుద్ధానికి సిద్ధపడింది. అసలు ఇరాన్, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న సైనిక, ఆయుధ సంపద ఎంత ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమని కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తెలంగాణ లో వర్షాల గురించి హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు ఓ కీలక అప్డేట్ ఇచ్చారు.బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ద్రోణి తరహా వాతావరణం ఉందని దాని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/5olZxL6l182Pv5g4byGM.jpg)
/rtv/media/media_files/CgURTrx3myiJBKZumSmH.jpg)
/rtv/media/media_files/RbUl5hKg3C8jOxWOFDHf.jpg)
/rtv/media/media_files/swN8aYZewLDu4Tc0A77j.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/supreme-1-jpg.webp)
/rtv/media/media_files/IJOxCBUa1lKQ3YSmfioK.jpg)
/rtv/media/media_files/0MO19BxEimhy5wz2NhqV.jpg)
/rtv/media/media_files/VR4TdiRhuybhh2s1Wqwp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-govt-jpg.webp)